Nithiin: యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో నటిస్తున్నాడు. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నితిన్ సరసన శ్రీలీల నటిస్తుండగా.. యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ ..
యంగ్ హీరో నితిన్… శ్రీలీల జంటగా నటిస్తున్న సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్. వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ డిసెంబర్ 8న ఆడియన్స్ ముందుకి రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ప్రమోషన్స్ ని స్పీడప్ చేసారు. ఇటీవలే రిలీజైన ట్రైలర్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాకి మరింత బజ్ జనరేట్ చేసింది. నితిన్ చాలా రోజుల తర్వాత ఫన్ ట్రాక్ ఎక్కి చేస్తున్న ఈ సినిమా నుంచి డిసెంబర్ 8న ‘ఓలే…
Extra - Ordinary Man Trailer: యంగ్ హీరో నితిన్, శ్రీలీల జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఎక్ట్రా ఆర్డినరీ మ్యాన్. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై N సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
యంగ్ హీరో నితిన్ తన కొత్త సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. వక్కంతం వంశీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఈరోజు ట్రైలర్ బయటకి రానున్న ఎక్స్ట్రాడినరీ మ్యాన్ మూవీ డిసెంబర్ 8న రిలీజ్ కానుంది. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో చేస్తున్న హీరో నితిన్ ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్…
చెక్, మ్యాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం సినిమాలతో… గత రెండేళ్లుగా యంగ్ హీరో నితిన్ ఫ్లాప్స్ ఇస్తూనే ఉన్నాడు. మధ్యలో రంగ్ దే కాస్త పర్వాలేదనిపించింది కానీ సాలిడ్ హిట్ గా నిలబడలేదు. ఈసారి మాత్రం యావరేజ్ కాదు హిట్ కొట్టాల్సిందే అంటూ ఎంటర్టైన్మెంట్ ని నమ్ముకోని ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు నితిన్. భీష్మ సినిమాలో బాగా నవ్వించిన నితిన్… ఈసారి ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ సినిమాతో కూడా నవ్వించడానికి వస్తున్నాడు. ఎన్నో హిట్ సినిమాలకి రైటర్ గా కథలు…
Nithiin: ఇండస్ట్రీ .. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఎంతమంది విమర్శకులు ఉంటారో.. అంతే సపోర్ట్ గా నిలిచేవారు ఉంటారు. ముఖ్యంగా ఒక హీరోయిన్ కు ఇబ్బంది వచ్చింది అంటే ప్రతి ఒక్క నటుడు ముందు ఉండి ఆమెకు సపోర్ట్ గా నిలుస్తాడు. ఈ మధ్య రష్మిక విషయంలో జరిగిన డీప్ ఫేక్ వీడియోపై టాలీవుడ్ మాత్రమే కాదు ఇండస్ట్రీ మొత్తం స్పందించింది.
Extra - Ordinary Man Teaser: మాచర్ల నియోజక వర్గం సినిమా తరువాత నితిన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది లేదు. ఆ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. దీంతో ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలని నితిన్ కాచుకు కూర్చున్నాడు.
Extra Ordinaryman: యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం ఒక బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. గతేడాది మాచర్ల నియోజకవర్గం తరువాత ఇప్పటివరకు అతని నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. ఇక ఈ ఏడాది నితిన్.. వరుస సినిమాలను లైన్లో పెట్టాడు.
Rajasekher: యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఆయన సినిమా అంటే.. థియేటర్లు ఖాళీగా ఉండేవి కావు. అప్పటినుంచి ఇప్పటివరకు రాజశేఖర్ హీరోగా తప్ప వేరే క్యారెక్టర్ చేసింది లేదు. ఇక చివరిగా రాజశేఖర్.. శేఖర్ అనే సినిమాలో నటించాడు.