Robinhood Teaser: నితిన్ ‘రాబిన్‌హుడ్’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్!
- నితిన్ నటిస్తున్న తాజా చిత్రం రాబిన్‌హుడ్
- డిసెంబరు 20న థియేటర్లలోకి
- టీజర్‌కు ముహూర్తం ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నితిన్ కథానాయకుడిగా, వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాబిన్‌హుడ్’. భీష్మ తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న రెండో చిత్రం ఇది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. దీపావళి సందర్భంగా మేకర్స్ రాబిన్‌హుడ్ నుంచి స్పెషల్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. ఇప్పుడు మరో క్రేజీ అప్డేట్‌ను పంచుకున్నారు.
రాబిన్‌హుడ్ టీజర్‌ను నవంబర్ 14న సాయత్రం 4 గంటల 5 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఓ పోస్టర్ రిలీజ్ చేస్తూ ఈ టీజర్ అనౌన్స్‌మెంట్‌ను వెల్లడించారు. నితిన్ ముసుగేసుకుని చూస్తున్న ఫొటోను పంచుకున్నారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ మూవీపై అంచనాలను పెంచేశాయి. రాబిన్‌హుడ్ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది.
Also Read
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్‌లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
Also Read: Sai Pallavi: ఆ సినిమా షూట్‌లో ఏడ్చేసిన సాయి పల్లవి.. కారణం ఏంటంటే?
రాబిన్‌హుడ్ చిత్రంలో నితిన్ దొంగ పాత్రలో కనిపించనున్నారు. వినోదం, సందేశంతో కూడిన యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్ తదితరులు ఇందులో నటిస్తున్నారు. ఇటీవల వరుస పరాజయాలు ఎందుర్కొంటున్న నితిన్ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు.
#RobinhoodTeaser on Nov 14th at 4:05 PM 💥💥💥
Adventurous Entertainer coming your way!#Robinhood pic.twitter.com/XWIWBE30xD
— Mythri Movie Makers (@MythriOfficial) November 12, 2024
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్‌లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!