Director : ఆ డైరెక్టర్ ది కాన్ఫిడెన్సా లేక ఓవర్ కాన్ఫిడెన్సా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాము నటించిన సినిమాల పట్ల హీరోలకు లేదా దర్శకులకు నమ్మకం లేదా కాన్ఫిడెంట్ ఉండడం సహజం. కొందరు హీరోలు ఒకడుగు ముందుకేసి తమ సినిమాకు సంబంధించి ఎదో ఒక ఏరియాకు సంబంధించి థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేస్తుంటారు. మరికొందరు వారు నటించే సినిమా ఖచ్చింతంగా హిట్ అవుతుంది అనుకుంటే రెమ్యునరేషన్ కు బదులు ఓ ఏరియా రైట్స్ కూడా తీసుకుంటారు. అలా కొనుగోలు చేసి తీరా సినిమా రిలీజ్ అయ్యాక డిజిస్టార్ ఫలితాలను అనుకున్న వారు లేకపోలేదు. డీల్ ఏదైనా సరే అది కంటెంట్ పట్ల వారికున్న నమ్మకం.
Also Read : NEEK : జాబిలమ్మ నీకు అంత కోపమా ఓటీటీ రిలీజ్ లాక్
అయితే తాజాగా మరో యంగ్ డైరెక్టర్ తాను డైరెక్టర్ చేసిన సినిమాకు సంబందించి ఓ ఏరియా రైట్స్ కొనుగులు చేసాడు. యంగ్ హీరో నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో వస్తున్న చిత్రం రాబిన్ హుడ్. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన భీష్మ సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో ఇప్పుడు రాబోతున్న రాబిన్ హుడ్ పై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే రాబిన్ హుడ్ సినిమా పట్ల దర్శకుడు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అదే నమ్మకంతో రాబిన్ హుడ్ ఉత్తరాంధ్ర థియేట్రికల్ హక్కులు కొనుగోలు చేసారు. కొందరేమో వెంకీ కుడుముల ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు అని కామెంట్స్ లేకపోలేవు. ఒకానొక దశలో నైజాం రైట్స్ ను హీరో నితిన్ కొనుగోలు చేయాలనుకున్నారు. మరి ఈ ఇద్దరు నమ్మకం నిజమవుతుందో లేదో ఈ నెల 28న తెలుస్తుంది.నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది
Also Read
- Shankar & Murugadoss : మురుగదాస్ స్టోరీతో శంకర్ దర్శకత్వంలో సినిమా?
- OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీలలో థ్రిల్లర్ల నుంచి ప్రేమ కథల వరకు చూడాల్సిన సినిమాలు, సిరీస్ లు ఇవే..
- Kangana Ranaut: కృతి వివాదం.. కంగనా పాత రక్షాబంధన్ పోస్ట్ వైరల్.. నెటిజన్ల నుంచి ఊహించని ప్రశ్నలు!
- Ghamasaan OTT: అర్షద్ వార్సీ, ప్రతీక్ గాంధీ ఢీ.. అదరగొట్టిన ‘ఘమాసాన్’ ట్రైలర్ .. నేరుగా ఓటీటీలోకే
తాజావార్తలు
-
Shankar & Murugadoss : మురుగదాస్ స్టోరీతో శంకర్ దర్శకత్వంలో సినిమా?
-
OdalaRevu Fishermens: చుట్టూ చీకటి.. చాలా భయమేసింది.. 23 రోజులు నరకయాతన అనుభవించాం!
-
Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
-
OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీలలో థ్రిల్లర్ల నుంచి ప్రేమ కథల వరకు చూడాల్సిన సినిమాలు, సిరీస్ లు ఇవే..
-
Gold and Silver Prices Today: రక్షాబంధన్ వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
ట్రెండింగ్
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!