టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఇప్పుడు టెన్షన్ లో ఉన్నారు. చివరిసారిగా 2019 ‘అర్జున్ సురవరం’లో కన్పించిన నిఖిల్ ఖాతాలో ఇప్పుడు రెండు సినిమాలు ‘కార్తికేయ 2′, ’18 పేజీలు’ అనే చిత్రాలు ఉన్నాయి. ఈ హీరో మరో రెండు ప్రాజెక్ట్‌లకు సంతకం చేసినట్లు వెల్లడించాడు. అయితే మహమ్మారి కారణంగా నిఖిల్ సినిమాల విడుదల తేదీలు పూర్తిగా గందరగోళంలో పడ్డాయి. Read Also : వివాదంలో మెగా కోడలు… సోషల్ మీడియా పోస్ట్ తో చిక్కులు…
యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ’18 పేజెస్’. ఫస్ట్ లుక్ తోనే ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా విడుదల తేదీని లాక్ చేశాయి. ఆసక్తికరమైన పోస్టర్ ద్వారా విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రానికి పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించారు. బన్నీ వాస్ నిర్మిస్తుండగా… సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని…
దాదాపు 15 సంవత్సరాల సినీ ప్రయాణంలో ఎప్పుడూ నిఖిల్ ఒకేసారి రెండు సినిమాల షూటింగ్స్ లో పాల్గొన్నది లేదు. 2007లో ‘హ్యాపీడేస్’లో రాజేష్ అనే ఇంజనీరింగ్ కాలేజీ కుర్రాడిగా నటించి, తొలి విజయాన్ని అందుకున్న దగ్గర నుండి మెట్టు మెట్టు ఎక్కుతూ తెలుగు సినిమా రంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు నిఖిల్. కరోనా కారణంగా సినిమాల షూటింగ్, అలానే విడుదలలో జాప్యం జరగడంతో ఇప్పుడు ఒకేసారి అతను నటిస్తున్న నాలుగు సినిమాలు సెట్స్ పై వివిధ…
యంగ్ హీరో నిఖిల్ దసరా సందర్భంగా నిఖిల్ తన తదుపరి ప్రాజెక్ట్ గురించి అధికారికంగా ప్రకటించాడు. దీనికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించబోతున్నారు. గతంలో నిఖిల్, సుధీర్ వర్మ ఇద్దరూ “స్వామి రారా”, “కేశవ” చిత్రాల కోసం కలిసి పని చేశారు. ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ జంట రాబోయే చిత్రం ద్వారా హ్యాట్రిక్ సాధించాలని ఆలోచిస్తోంది. ఈ కొత్త ప్రాజెక్ట్ ను శ్రీ వెంకటేశ్వర సినీ…
యంగ్ హీరో నిఖిల్ కెరీర్‌లో 19వ చిత్రాన్ని ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ (‘గూఢచారి, ఎవరు, హిట్’) డైరెక్ట్ చేయబోతున్నాడు. రెడ్ సినిమాస్ పతాకంపై కె. రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చరణ్ తేజ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాతలు శరత్ మరార్, జెమినీ కిరణ్, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. వారి చేతుల మీదుగా స్క్రిప్ట్‌ను చిత్ర యూనిట్‌కు అందించారు. సినిమా…
‘కార్తికేయ’ చిత్రానికి సీక్వెల్ గా ‘కార్తికేయ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు చందూ ముండేటి, హీరో నిఖిల్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అయితే షూటింగ్ దశలోనే వున్నా ఈ సినిమాకి అప్పుడే భారీ ఆఫర్ వచ్చిందట.. తాజా సమాచారం మేరకు ఈచిత్ర శాటిలైట్ హక్కులు ఓ ప్రముఖ ఛానల్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇతర భాషల డబ్బింగ్ హక్కులు కూడా అమ్ముడయ్యాయట. మొత్తంగా శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ రూపంలో రూ…
తెలుగు చిత్ర పరిశ్రమలోని యువ నటులలో నిఖిల్ సిద్ధార్థ్ ఒకరు. ఆయన సోషల్ మీడియాలో చురుకుగా ఉంటాడు. అందులో వివిధ సమస్యలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తాడు. నిఖిల్ జాతీయ రాజకీయాలను, అంతర్జాతీయ రాజకీయాలను బాగా ఫాలో చేస్తాడు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ చూస్తే విషయం స్పష్టమవుతుంది. ఆఫ్ఘనిస్తాన్‌లో కొనసాగుతున్న రాజకీయ పరిస్థితులపై నిఖిల్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. యుఎస్ఎ ప్రభుత్వం తమ దళాలను తిరిగి తీసుకురావాలని నిర్ణయించుకున్న వెంటనే, తాలిబాన్ దళాలు ఆఫ్ఘనిస్తాన్‌ను…
యంగ్ హీరో నిఖిల్ పై హైదరాబాద్ కమిషనర్ ప్రశంసలు కురిపించారు. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో యువ నటుడు నిఖిల్ కొన్ని దాతృత్వ కార్యకలాపాలు నిర్వహించారు. ఆయన కరోనా బాధితులకు ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు, అవసరమైన వారికి ఇతర వైద్య పరికరాలను, సదుపాయాలను ఏర్పాటు చేశాడు. కోవిడ్ కష్ట కాలంలో బాధితులను ఆదుకోవడానికి తనవంతుగా నిఖిల్ చేసిన ప్రయత్నాలను గుర్తించారు పోలీసు కమిషనర్, విసి సజ్జనార్. నిన్న ఆయన నిఖిల్‌ను సత్కరించారు. అనంతరం సజ్జనార్ నిఖిల్‌తో సరదాగా…
యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఖాతాలో “18 పేజెస్”, “కార్తికేయ-2” చిత్రాలు ఉన్నాయి. ఇప్పటికే “18 పేజెస్” మూవీ షూటింగ్ పూర్తయి పోయింది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత “కార్తికేయ-2” భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన “కార్తికేయ” చిత్రానికి సీక్వెల్ గా ఇది రూపొందనుంది. ఇటీవలే…
యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న ‘18 పేజెస్’ సినిమా ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. విడుదల కోసం వేచి చూస్తున్న తరుణంలో ఓటీటీ ఆఫర్ కు ఒకే చేసినట్లు వినిపిస్తోంది. ఈమేరకు ఓ ప్రముఖ ఓటీటీ వేదిక మేకర్స్ సంప్రదింపులు జరిపినట్లు టాక్ నడుస్తోంది. అయితే థియేటర్ల ఓపెనింగ్ ఆలస్యం అవుతుండటమే దీనికి కారణంగా తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాసు ఈ సినిమాను…