బీహార్ దర్భంగా బ్లాస్ట్ కేసులో మరో టెర్రరిస్ట్ ను గుర్తించారు ఎన్ఐఏ అధికారులు. ఈ కేసులో కౌంటర్ ఇంటిలిజెన్స్ పోలీసులు అలాగే ఎన్ఐఏ అధికారులు కలిసి హైదరాబాద్ లో జాయింట్ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ కేసులో ఇప్పటికే మాలిక్ బ్రదర్స్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక మాలిక్ బ్రదర్�
జమ్మూ ఎయిర్‌పోర్ట్‌లో జంట పేలుళ్లు జరిగాయి.. వెంటనే హైఅలర్ట్ ప్రకటించాయి భద్రతా దళాలు.. ఘటనా స్థలాన్ని ఎన్ఐఏ, ఎన్ఎస్జి టీమ్‌లో పరిశీలించాయి.. జమ్మూలోని వైమానిక దళం స్టేషన్‌లోని హై సెక్యూరిటీ జోన్లో ఇవాళ తెల్లవారుజామున రెండు పేలుళ్లు జరిగినట్టుగా చెబుతున్నారు.. అయితే, అధికారిక ప్రకటన ప్రకార�
ముంబైలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులకు పదేళ్ జైలు శిక్ష విధించింది.. ముజామిల్, సాదిక్, అక్రం అనే లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు.. హిందూ నేతలు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, పోలీసు అధికారులను హత మార్చేందుకు వ్యూహ రచన చేశారని.. వీరిని 2012లో అరెస్ట్ చేశార
సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్ స్కాంలో సూత్రధారి మహమ్మద్ మన్సూర్‌ను అరెస్ట్ చేసింది ఎన్ఐఏ.. ఈ కేసులో ఇప్పటికే 20 మందిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. గత ఏడాది జూలై 5న త్రివేండ్రం ఎయిర్ పోర్ట్‌లో 30 కిలోల బంగారం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకోగా.. దుబాయ్ నుండి మహమ్మద్ మన్సూర్ మొత్తం స్కాంను నడిపినట్ల�