Afghanistan Enters T20 World Cup 2024 Super 8: టీ20 ప్రపంచకప్ 2024లో అఫ్గానిస్థాన్ సంచలనం సృష్టించింది. శుక్రవారం పాపువా న్యూగినీతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించి.. సూపర్ 8కు దూసుకెళ్లింది. గ్రూప్-సీలో ఉన్న అఫ్గాన్.. ఆడిన మూడింట్లో గెలిచి టేబుల్ టాపర్‌గా నిలిచింది. మూడు మ్యాచ్‌లలో గెలిచిన వెస్టిండీస్ కూడా ఇప్పటికే సూపర్ 8కు దూసుకెళ్లింది. దాంతో గ్రూప్-సీలో ఉన్న న్యూజిలాండ్ అధికారికంగా ఎలిమినేట్ అయింది. టీ20 ప్రపంచకప్ 2024…
టీ20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ జట్టుకు ఆఫ్ఘనిస్తాన్ టీమ్ గట్టి షాక్ ఇచ్చింది. గ్రూప్- సీలో భాగంగా ఇవాళ జరిగిన మ్యాచ్ లో 84 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్.. నిర్ణత 20 ఓవర్లలో 159 రన్స్ చేయగా, ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన కివీస్ టీమ్ 15.2 ఓవర్లలో మొత్తం జట్టు 75 పరుగులకే ఆలౌట్ అయింది.
భారతీయ బ్రాండ్లయిన ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలా దినుసుల దిగుమతిపై నిషేధం విధించినట్లు నేపాల్ ఫుడ్ టెక్నాలజీ విభాగం ప్రతినిధి మోహన్ కృష్ణ మహారాజన్ తెలిపారు. మార్కెట్‌లో ఈ మసాలా దినుసుల అమ్మకాలను కూడా నిషేధించినట్లు వెల్లడించారు.
Colin Munro Retires from International Cricket: మరో 20 రోజుల్లో టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుంది. జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా మెగా టోర్నీ ప్రాంరంభం అవుతుంది. ఈసారి ఏకంగా 20 జట్లు ట్రోఫీ కోసం తలపడుతున్నాయి. టీ20 ప్రపంచకప్ కోసం దాదాపుగా అన్ని దేశాల క్రికెట్ బోర్డులు ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి. ప్రపంచకప్‌కు ముందు న్యూజీలాండ్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. కివీస్ స్టార్ ఓపెనర్ కొలిన్ మున్రో…
పాకిస్తాన్ క్రికెట్ జట్లులో భారీ మార్పులు చేర్పులు చేస్తున్నారు. మళ్లీ బాబర్ అజాంను మళ్లీ టీ20 కెప్టెన్ గా ప్రకటించారు. ఇంతకుముందు.. బాబర్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత.. షాహిన్ ఆఫ్రిదికి బాధ్యతలు అప్పగించారు. తన కెప్టెన్సీలో అనుకున్నంత విజయాలను సాధించకపోవడంతో బాబర్ కే పగ్గాలు అప్పజెప్పింది. ఇదిలా ఉంటే.. జట్టు హెడ్ కోచ్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఎంతో ఎదురుచూస్తుంది. ఇంతకుముందు కోచ్ పదవుల్లో ఉన్న…
Hardeep Nijjar Killing: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారత్, కెనడాల మధ్య దౌత్యవివాదానికి కారమైంది. రెండు దేశాల మధ్య సంబంధాలు దిగజారాయి. నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో వివాదం మరింత ఎక్కువైంది. ఇదిలా ఉంటే ఈ ఆరోపణలు చేసిన కెనడాకు మిత్ర పక్షం న్యూజిలాండ్ నుంచి ఎదురుదెబ్బ తగిలింది.
Kane Williamson announces birth of his third child: న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మూడోసారి తండ్రయ్యాడు. కేన్ సతీమణి సారా రహీమ్ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని కేన్ మామ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. విలియమ్సన్ తన భార్య మరియు కుమార్తెతో ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు. కేన్ మామకు ఇప్పటికే మూడేళ్ల కుమార్తె, ఏడాది కుమారుడు ఉన్నారు. ‘ఈ ప్రపంచంలోనే అందమైన…
New Zealand Bowler Neil Wagner Retirement: న్యూజిలాండ్ వెటరన్ పేసర్ నీల్ వాగ్నర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 37 ఏళ్ల వాగ్నర్ స్వదేశంలో ఫిబ్రవరి 29 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్ అనంతరం క్రికెట్ నుంచి తప్పుకోనున్నాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కూడా ధృవీకరించింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పకున్నా.. దేశీయ క్రికెట్లో నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోసం వాగ్నర్ ఆడనున్నాడు. టెస్ట్ క్రికెట్లో తనదైన ముద్రవేసిన వాగ్నర్.. 12 ఏళ్ల…
న్యూజిలాండ్ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ దేశంలో పెద్దనగరమైన ఆక్లాండ్లో కొత్త సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. 2024కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు కివీస్ ప్రజలు. ఈ సందర్భంగా ప్రదర్శించిన లేజర్, ఫైర్వర్క్స్ షో అబ్బురపరిచాయి.