Jr.NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జోడిగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.
ప్రతివారం లాగే ఈ ఈ వారం అనేక సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాయి. వాటిలో తెలుగు, తమిళ. మలయాళం, హింది, ఇంగ్లిష్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఉన్నాయి. ముఖ్యంగా దసరా కానుకగా విడుదలైన సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వేట్టయాన్ ఈ వారమే స్ట్రీమింగ్ కు రానుంది. అటు థియేటర్స్ లోను అన్ని మిడ్ రేంజ్ సినిమాలే రిలీజ్ ఉండడంతో ఈ వీక్ కూడా లక్కీ భాస్కర్, అమరన్, క సినిమాలకు లాంగ్…
Nayanthara : ప్రస్తుతం ఎంటర్ టైన్ మెంట్ కొత్త పుంతలు తొక్కుతుంది. కేబుల్ కనెక్షన్లు పోయి డిష్ లు వచ్చాయి.. అయిపోయి ఓటీటీలు వచ్చాయి. ఓటీటీలు తమ కస్లమర్ల కోసం కొత్త ఎంటర్ టైన్ మెంట్ మార్గాలను ఎంచుకుంటుంది.
OTT Movies : ప్రస్తుతం ఓటీటీల కాలం నడుస్తుంది. ఇక్కడ వినోదానికి డోకా ఉండదు. ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ ల రూపంలో విభిన్న కథలు, పలు భాషల నుంచి ప్రేక్షకుల ముందుకొస్తాయి.
Sathyam Sundaram : టాలెంటెడ్ హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో వచ్చిన సినిమా ‘సత్యం సుందరం’. 96 వంటి సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించిన సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంవహించారు. 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మించారు. సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కుటుంబ బంధాలను విలువలు తెలియాజేస్తూ బావ బావమరుదులుగా కార్తీ, అరవింద్ స్వామి లు ప్రేక్షకులతో కంటతడి పెట్టించారు. ఏషియన్…
ఈ వారం ఓటీటీ ప్రియులను అలరించేందుకు పలు తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో పాటు హాలీవుడ్ వెబ్ సిరీస్ లు, స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నాయి. అలా ఈ వారం ఏ ఓటీటీలో ఏ ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయో ఒకసారి పరిశీలిస్తే.. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ : ఫ్యామిలీ ప్యాక్ (హాలీవుడ్) – అక్టోబరు 23 * ది కమ్‌బ్యాక్ 2004 బోస్టర్ రెడ్ సాక్స్ (వెబ్ సిరీస్) అక్టోబరు 23 * బ్యూటీ ఇన్…
This Week OTT Movies: దసరా పండుగ అయిపోయింది. హడావుడి కాస్త తగ్గింది. పండుగ నిమిత్తం సొంతూళ్లకు వెళ్లిన వాళ్లందరూ తిరిగి పనుల్లో బిజీ అయిపోయారు. ఇక పండగ సందర్భంగా థియేటర్లలో అరడజనుకు పైగా సినిమాలు రిలీజయ్యాయి.
OTT : శ్రీసింహా హీరోగా, కాల భైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా సత్య, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం మత్తువదలరా. ఈ సినిమా 2019లో విడుదలై సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే.
శ్రీసింహా హీరోగా, కాల భైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా సత్య, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషించిన చిత్రం మత్తువదలరా సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి సిక్వెల్ గా వచ్చిన చిత్రం మత్తువదలరా -2. మొదటి భాగాన్ని తెరకెక్కించిన రితేష్ రాణా సిక్వెల్ కు దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ పార్ట్‌కు తగినట్లుగానే సెకండ్ పార్ట్ కూడా పాజిటివ్ రివ్యూలు దక్కించుకుని సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. శ్రీ…