Home
Netflix
Netflix News
-
Rao Bahadur OTT: ఐదు భాషల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘రావ్ బహదూర్’.. త్వరలోనే స్ట్రీమింగ్
Rao Bahadur OTT: థియేటర్లలో ఉత్కంఠమైన కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘రావ్ బహదూర్’. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నటుడు సత్యదేవ్, రచయిత దర్శకుడు వెంకటేష్ మహాల మరోసారి కలిసి రూపొందించిన ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి సినీ అభిమానుల్లో మంచి బజ్ ను క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాను డిజిటల్ ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి నెట్‌ఫ్లిక్స్ సిద్ధమైంది. నిర్మాతలు ‘రావ్ బహదూర్’ 2026 జూలై 31 నుంచి… -
Pyaar Prema Kalyanam OTT: పెళ్ళాం ఇంటికి మకాం మార్చే మొగుడు… ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్..
Pyaar Prema Kalyanam OTT : థియేటర్ల కంటే ఇప్పుడు నేరుగా ఓటీటీలో విడుదలయ్యే సినిమాలపై కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రేక్షకులు. వీటిలో ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ రొమాంటిక్ కామెడీలకు మంచి ఆదరణ లభిస్తోంది. అలాంటి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రానుంది ‘ప్యార్ ప్రేమ కళ్యాణం’. నటుడు ఎలాన్ కథానాయకుడిగా నటించిన ఈ మూవీ ఓటీటీ విడుదల తేదీని మేకర్స్ ఆఫీషియల్ గా ప్రకటించారు. దీంతో ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను చూసేందుకు… -
Article 370: రెండు జాతీయ అవార్డులు గెలిచిన ‘ఆర్టికల్ 370’.. ఏ ఓటీటీలో చూడొచ్చో తెలుసా?
Article 370: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన తర్వాత దేశవ్యాప్తంగా సినీ అభిమానుల దృష్టిలో మరోసారి పడింది ‘ఆర్టికల్ 370’ మూవీ. రిలీజ్ టైమ్ లోనే చర్చనీయాంశంగా మారిన ఈ చిత్రం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ అత్యున్నత గుర్తింపు దక్కించుకోవడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. యామీ గౌతమ్ కెరీర్లో అత్యంత ప్రశంసలు అందుకున్న సినిమాగా నిలిచిన ఈ చిత్రం, ఒకేసారి రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను సొంతం చేసుకోవడం విశేషం. దీంతో ఈ సినిమాను ఇంకా… -
Pakistani Cinema: నెట్‌ఫ్లిక్స్‌తో భాగస్వామ్యానికి పాకిస్తాన్ ప్రయత్నాలు.. గ్లోబల్ స్ట్రీమింగ్పై ఫోకస్
Pakistani Cinema: ఒకప్పుడు లోకల్ కే పరిమితమైన పాకిస్తానీ సినీ రంగం ఇప్పుడు ప్రపంచ మార్కెట్‌పై దృష్టి పెట్టింది. డిజిటల్ స్ట్రీమింగ్ లో ప్రాంతీయ కంటెంట్‌కు పెరుగుతున్న ఆదరణను అవకాశంగా మార్చుకోవాలని భావిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వం, తమ సినిమాలు, టెలివిజన్ ధారావాహికలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు మరింతగా చేరవేయడానికి కీలక అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ప్రపంచ ప్రఖ్యాత స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ప్లాట్ ఫామ్ తో చర్చలు జరుగుతున్నాయని అధికారికంగా వెల్లడించడం ఆసక్తిగా మారింది. పాకిస్తాన్… -
Peddi OTT: రూ.400 కోట్ల బ్లాక్ బస్టర్‌కు షాక్.. ‘పెద్ది’కి ఓటీటీలో ఊహించని ఎదురుదెబ్బ!
Peddi OTT: థియేటర్లలో రికార్డులు సృష్టించిన ప్రతి సినిమా ఓటీటీలోనూ అదే స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తుందని ప్రేక్షకులు భావిస్తుంటారు. అయితే స్ట్రీమింగ్ కు వస్తే మాత్రం వేరే లెక్కలు ఉంటాయి. బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లు సాధించిన సినిమా కూడా ఓటీటీలో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోకపోవచ్చు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ విషయంలో అదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి థియేటర్లలో సంచలనం… -
This Week OTT Releases: ఈ వారం ఓటీటీలలో అదిరిపోయే కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లు ఇవే
This Week OTT Releases: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లు రాబోతున్నాయి. మూవీ లవర్స్ కు ఈ వారం పండగనే చెప్పాలి. యాక్షన్ నుంచి కామెడీ వరకు థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. ఇప్పుడు ఓటీటీ వేదికలు కూడా ప్రేక్షకులను అలరించేందుకు సరికొత్త కంటెంట్‌ను అందించబోతున్నాయి. జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లలో ఈ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు అలరించనున్నాయి. ఇక ఇంట్లోనే కూర్చుని… -
Sing Geetham OTT Release: ‘సింగ్ గీతం’ డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Sing Geetham OTT Release: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ప్రముఖ దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు నుంచి వచ్చిన సరికొత్త ప్రయోగాత్మక చిత్రం ‘సింగ్ గీతం’ (Sing Geetham). వైజయంతి మూవీస్ పతాకంపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం.. ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది. అయాన్, అహల్య, శాలిని ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ మూవీ, గత నెల జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా… -
Netflix: పరిచయాలు అవసరం లేదు.. మంచి కథ ఉంటే నెట్‌ఫ్లిక్స్‌లో గోల్డెన్ ఛాన్స్
Netflix: ఒక మంచి కథను సరైన వేదికపైకి తీసుకెళ్లే అవకాశం అందరికీ దక్కదు. ముఖ్యంగా సినీ పరిశ్రమలోకి కొత్తగా అడుగుపెట్టాలనుకునే రచయితలకు తమ స్క్రిప్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల వరకు తీసుకెళ్లడం అంత సులభం కాదు. రైటర్లకు ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. అలాంటి రచయితల కోసం ఇప్పుడు ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఒక ప్రత్యేక అవకాశాన్ని తీసుకొచ్చింది. ‘Netflix NextGen India Writers Program’ పేరుతో కొత్త తరం రచయితలను ప్రోత్సహించే కార్యక్రమాన్ని ఆఫీషియల్… -
Haiku : ‘కోర్ట్’ శ్రీదేవి సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ‘నెట్‌ఫ్లిక్స్’ మైండ్ బ్లాక్ డీల్
సినీ ప్రియుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోన్న మూవీ ‘హైకూ’ షూటింగ్ పార్ట్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది. ‘కోర్ట్’ సినిమాలో తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి ఈ చిత్రంలో లీడ్ రోల్ పోషిస్తోంది. ఆమెతో పాటు ఏగన్, ‘మిన్నల్ మురళి’ ఫేమ్ ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డా. డి. అరుళానందు, మాథేవో అరుళానందు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి యువరాజ్ చిన్నసామి… -
Dhurandhar 2: ‘ధురంధర్ 2’ OTT రిలీజ్‌పై ట్విస్ట్..
రణ్వీర్ సింగ్ హీరోగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ ఓటీటీ రిలీజ్ విషయంలో భారతీయ ప్రేక్షకులకు షాక్ తగిలింది. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుండగా, విదేశాల్లో మాత్రం ఇప్పటికే స్ట్రీమింగ్ ప్రారంభమైంది. నెట్‌ఫ్లిక్స్ ఓవర్సీస్ హక్కులను దక్కించుకోవడంతో, ఇండియా మినహా మిగిలిన దేశాల్లో ఈ మూవీ అందుబాటులోకి వచ్చేసింది. కానీ, మన దేశంలో మాత్రం డిజిటల్ రిలీజ్‌కు బ్రేక్ పడటంతో అభిమానులు…
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!