OTT : ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే
- ఓటీటీలో రిలీజ్ అయిన హిట్ సినిమాలు
- వికటకవి వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ZEE5లో
- ఈటీవీ విన్ లో రిలీజ్ అయిన క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతవారం లాగే ఈ వారం వివిధ భాషలకు చెందిన సూపర్ హిట్ సినిమాలు, పలు వెబ్ సిరీస్ లు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసాయి. దీపావళి కానుకగా రిలీజ్ అయిన లక్కీ భాస్కర్, కిరణ్ అబ్బవరం క నేటి నుండి స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఏ ఏ సూపర్ హిట్ సినిమాలు ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూద్దాం రండి.
నెట్‌ఫ్లిక్స్ :
సికిందర్ క ముకద్దర్ (హిందీ) – నవంబరు 29
ది గ్రేట్ ఇండియన్ కపిల్ (టాక్ షో) – నవంబరు 30
ది ట్రంక్ (కొరియన్) – నవంబరు 29
అవర్ లిటిల్ సీక్రెట్ – నవంబరు 27
ఫైండ్ మి ఇన్ పారిస్ (ఇంగ్లీష్) – నవంబరు 28
ది స్నో సిస్టర్ (ఇంగ్లీష్) – నవంబరు 29
ది మ్యాడ్‌నెస్ (ఇంగ్లీష్) – నవంబరు 28
కోల్డ్ కేస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) – నవంబర్ 25
ఆంటోనీ జెసెల్‌నిక్ (ఇంగ్లీష్ చిత్రం) – నవంబర్ 26
అవర్ లిటిల్ సీక్రెట్ (ఇంగ్లీష్ మూవీ) – నవంబర్ 27
చెఫ్స్ టేబుల్: వాల్యూమ్ 7 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) – నవంబర్ 27
ది మ్యాడ్‌నెస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) – నవంబర్ 28
లవ్ నెవర్ లైస్ : సౌతాఫ్రికా (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) – నవంబర్ 29
పారిస్ క్రిస్మస్ వాల్ట్ (ఇంగ్లీష్ చిత్రం) – నవంబర్ 29
లక్కీ భాస్కర్ (తెలుగు, మలయాళ సినిమా) – నవంబర్ 28
Also Read
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
- Ramayana : 'రామాయణ' ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
జీ5:
వికటకవి (తెలుగు వెబ్ సిరీస్)- నవంబర్ 28
అమెజాన్ ప్రైమ్:
సేవింగ్ గ్రేస్ (తగలాగ్ వెబ్ సిరీస్)- నవంబర్ 28
హార్డ్ నార్త్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- నవంబర్ 29
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:
సునామీ: రేస్ ఎగైనెస్ట్ టైమ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- నవంబర్ 25
పారాచూట్ (తెలుగు డబ్బింగ్ తమిళ వెబ్ సిరీస్)- నవంబర్ 29
బుక్ మై షో:
ది వైల్డ్ రోబో (ఇంగ్లీష్ యానిమేటెడ్ సినిమా)- నవంబర్ 29
వుయ్ లివ్ ఇన్ టైమ్ (ఇంగ్లీష్ మూవీ)- నవంబర్ 29
జస్ట్ వన్ స్మాల్ ఫేవర్ (స్పానిష్ చిత్రం)- నవంబర్ 29
ఈటీవీ విన్:
క మూవీ (తెలుగు చిత్రం)- నవంబర్ 28
సన్ నెక్స్ట్:
కృష్ణం ప్రణయ సఖి (కన్నడ చిత్రం)- నవంబర్ 29
లయన్స్ గేట్ ప్లే:
బాయ్ కిల్స్ వరల్డ్ (ఇంగ్లీష్ మూవీ)- నవంబర్ 29
- Tags
- #AmazonPrimeVideo
- Aha
- netflix
- OTT
తాజావార్తలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
-
Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
-
Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
-
Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!