IC 814 Hijack: ‘‘IC 814: ది కాందహార్ హైజాక్’’ నెట్‌ఫ్లి్క్స్ సిరీస్ మూలంగా మారోసారి 1999లో జరిగిన ఖాట్మాండు-ఢిల్లీ ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం హైజాక్ విషయాన్ని గుర్తు చేసుకున్నాము. ఇప్పుడున్న జనరేషన్ వారికి పెద్దగా దీని గురించి తెలియదు. 8 రోజుల పాటు దేశాన్ని కలవరపరిచిన ఈ హైజాక్ ఉదంతంలో ఆనాటి సంఘటనల్ని అప్పటి అధికారులు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.
ప్రస్తుతం జనరేషన్‌కి 1999 హైజాక్‌ని మరోసారి ఈ సిరీస్ పరిచయం చేసింది. ఖట్మాండు నుంచి 176 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానంలో ఒక సంపన్న వ్యాపారవేత్త ఉండటం గురించి, హైజాకర్లు కనిపెట్టలేకపోయారు.
Vijay’s The GOAT OTT Rights: వెంకట్ ప్రభు దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). సైన్స్ ఫిక్షన్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేశారు. మీనాక్షీ చౌదరి, స్నేహ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య నేడు (సెప్టెంబర్ 5) ది గోట్ ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. ది గోట్…
Kalki 2898 AD On OTT Netflix: పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్, క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కల్కి 2898 ఏడి. ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్., యూనివర్సల్ హీరో కమల్ హాసన్ లాంటి లెజెండరీ నటులే కాకుండా.. వివిధ చిత్ర పరిశ్రమలకు సంబంధించిన అనేకమంది ముఖ్య నటినటులు ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 1200 కోట్ల మేరకు వసూళ్లు రాబట్టిన…
Buddy Movie In Netflix from August 30th: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోలలో ఒకడైన అల్లు శిరీష్ ఇటీవల యాక్షన్ కామెడీ చిత్రం ‘బడ్డీ’ సినిమాతో సినీ ప్రేక్షకులను థియేటర్స్ లో పలకరించాడు. ఆగస్టు 2 విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కాస్త విఫలమైందని చెప్పవచ్చు. అనుకున్నంత రేంజ్ లో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించలేదు. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విఫలమైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. ఇందుకు సంబంధించిన…
Vijay Sethupathi’s ‘Maharaja’ tops Netflix charts : ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించిన సినిమాల జాబితాలో విజయ్ సేతుపతి నటించిన మహారాజా మొదటి స్థానంలో నిలిచింది. అంతకు ముందు అంతలేదు కానీ కరోనా కాలంలో OTT ప్లాట్‌ఫారమ్‌లు జనానికి బాగా అలవాటయ్యాయి. కొత్త సినిమాలు కూడా నేరుగా విడుదలయ్యేంత ఆదరణ పొందడమే కాకుండా, థియేటర్లలో విడుదలయ్యే సినిమాల డిజిటల్ హక్కులు కూడా అధిక ధరలకు కోనేస్థాయికి ఈ ఓటీటీలు పాపులర్ అయ్యాయి. ఈ కారణంగా,…
OTT Movies: ఈ వారంతరంలో ఓటీటీలో మంచి సినిమాలు, వెబ్ సిరీసులు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమయ్యాయి. ఇండిపెండెన్స్ డే, శ్రావణ శుక్రవారం కారణంగా వరుస సెలవులను ఉపయోగించుకునేలా ఈ వారంలో మొత్తంగా 23కిపైగా సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యాయి. ఇందులో శుక్రవారం (ఆగస్ట్ 16) నాడు ఏకంగా 11 ఓటీటీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇకపోతే శుక్రవారం స్పెషల్ గా రిలీజైన సినిమాలు, వెబ్ సిరీస్ లలో హారర్, బోల్డ్, సూపర్ హీరో జోనర్ సినిమాలతో…
Ravi Teja’s Mr Bachchan on Netflix: మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబోలో తెరకక్కిన తాజా మూవీ ‘మిస్టర్ బచ్చన్’. ‘మిరపకాయ్’ తరువాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరోవైపు బాలీవుడ్ భామ భాగ్యశ్రీ బోర్సే అందచందాలు, రొమాంటిక్ సాంగ్‌తో ఫుల్ హైప్ క్రియేట్ అయ్యింది. పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య ఇవాళ నేడు (ఆగస్టు 15)…
జియో వినియోగదారులకు గుడ్ న్యూస్. ఉచితంగా నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలను అందివ్వనుంది. అందుకోసం.. రిలయన్స్ జియో కొన్ని గొప్ప ప్లాన్లను మీ ముందుకు తీసుకొస్తుంది. జియో టాప్ 3 ప్లాన్లు తమ వినియోగదారులకు అందించబోతుంది. ఈ ప్లాన్లలో మీరు 84 రోజుల చెల్లుబాటుతో రోజుకు 3 GB డేటాను పొందుతారు.