Home
Netflix
Netflix News
-
నెట్ ఫ్లిక్స్ లో అడుగుపెట్టిన ‘కురుప్’..
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ‘కురుప్’ ఎంతటి విజయాన్ని అందుకున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం లో తెరకెక్కిక్కిన ఈ చిత్రంలో దుల్కర్ సరసన తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ నటించింది. నిజ జీవిత కథగా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో మంచి వసూళ్లను రాబట్టి ఎట్టకేలకు డిజిటల్ ప్లాట్ ఫార్మ్ కి వచ్చేసింది. ప్రముఖ ఓటిటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈరోజు నుంచి స్ట్రీమింగ్ కానుంది. నెట్ ఫ్లిక్స్ లో… -
గుడ్‌న్యూస్… తగ్గిన నెట్‌ఫ్లిక్స్ మెంబర్షిప్ ఛార్జీలు
కరోనా పుణ్యమా అని ఓటీటీలు రాజ్యమేలుతున్నాయి. సినిమా థియేటర్లు తెరిచినా ఓటీటీలు ఉన్నాయి కదా అని చాలా మంది వెళ్లడం లేదు. దీంతో పలు ఓటీటీ సంస్థలు ఛార్జీలు పెంచే పనిలో పడ్డాయి. తాజాగా అమెజాన్ సంస్థ ప్రైమ్ మెంబర్షిప్ ఛార్జీలు భారీగా పెంచింది. ఈరోజు అర్ధరాత్రి నుంచే పెరిగిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఓటీటీ ప్రియులకు ఓ వైపు అమెజాన్ షాక్ ఇవ్వగా.. నెట్‌ఫ్లిక్స్ ఇండియా మాత్రం గుడ్‌న్యూస్ చెప్పింది. Read Also: గుడ్‌న్యూస్ చెప్పిన… -
నెట్‌ఫ్లిక్స్ ఖాతాలో స్కాన్‌లైన్ వీఎఫ్ఎక్స్
ప్రపంచంలోని అత్యంత అత్యాధునిక, వినూత్నమైన వీఎఫ్ఎక్స్ స్టూడియోలలో ఒకటైన జర్మనీకి చెందిన స్కాన్‌లైన్ వీఎఫ్ఎక్స్ను కొనుగోలు చేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. కంటెంట్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ మరింత ముందుకు వెళ్లేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. స్కాన్‌లైన్ “స్ట్రేంజర్ థింగ్స్” “కౌబాయ్ బెబాప్”తో సహా అనేక నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్లపై ఈ స్టూడియో పని చేసింది. అనేక మార్వెల్, డీసీ టైటిల్స్ కోసం స్కాన్‌లైన్ స్టూడియో వైవిధ్యమైన ఎఫెక్ట్స్ ను అందించింది. 1989లో స్థాపించబడిన స్కాన్లైన్కి వాంకోవర్, మాంట్రియల్,… -
విరాటపర్వం ఓటీటీ డీల్ క్యాన్సిల్..ఎందుకంటే..?
కరోనా కారణంగా చాలా సినిమాల పరిస్థితి సందిగ్ధంలో పడిపోయింది. కొన్ని సినిమాలు షూటింగ్‌లు కూడా మధ్యలోనే ఆగిపోయాయి. షూ టింగ్‌లు పూర్తి చేసుకున్నా విడుదలకు నోచుకుని సినిమాలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో.. కొన్ని సినిమాలు థియేట్రికల్ రీలీజ్‌ను స్కిప్ చేసి ఓటీటీలోనే విడుదలయ్యాయి. ఇంకొన్ని సినిమాలయితే అసలు ఓటీటీలో విడుదల చేయాల..? లేక థియేట్రికల్ రిలీజ్ కోసం ఎదురు చూడాలా అనే విషయంలో ఇప్పటికి డైలామా స్థితిలోనే ఉన్నాయి. అందులో ఒకటి విరాటపర్వం సినిమా.. దగ్గుబాటిరానా, సాయిపల్లవి… -
ఓటీటీలో ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
అక్కినేని అఖిల్, పూజాహెగ్డే జంటగా నటించిన ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదలై మంచి విజయం సాధించింది. తాజాగా ఓటీటీలోకి ఈ సినిమా వచ్చేస్తోంది. ఈనెల 19 నుంచి నెట్‌ఫ్లిక్స్, ఆహా ఓటీటీల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు, వాసువర్మ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. అక్కినేని అఖిల్ కెరీర్లో తొలి హిట్ మూవీ ఇదే. Read Also: ఎన్టీఆర్ షోలో రూ.కోటి గెలుచుకున్న తెలంగాణ… -
ఓటీటీలో శర్వానంద్, సిద్ధార్థ్ ‘మహాసముద్రం’
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా మల్టీస్టారర్‌గా విడుదలైన మూవీ మహాసముద్రం. ఆర్ఎక్స్ 100 మూవీ డైరెక్టర్ అజయ్ భూపతి ఈ సినిమాను తెరకెక్కించాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. దసరా కానుకగా అక్టోబర్ 14న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ నష్టాలను మూటగట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ఓటీటీలో అడుగుపెట్టింది. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రేక్షకులకు ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. కాబట్టి థియేటర్లలో చూడని వారు ఓటీటీలో వీక్షించవచ్చు. Read… -
దిగ్గజ ఓటిటికి ‘మహా సముద్రం’ రైట్స్
శర్వానంద్, సిద్ధార్థ్, అను ఇమ్మాన్యుయేల్, అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మహా సముద్రం’. బహుముఖ నటుడు జగపతి బాబు, కెజిఎఫ్ రామచంద్ర రాజు, రావు రమేష్ కీలక పాత్రల్లో నటించారు. తెలుగు, తమిళంలో రూపొందిన ఈ ద్విభాషా చిత్రాన్ని ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కిస్తున్నారు. ఈ యాక్షన్ అండ్ రొమాంటిక్ డ్రామా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ‘మహా సముద్రం’ థియేటర్లో విడుదలైన రెండు… -
ఓటీటీలో ‘తలైవి’ ఎప్పుడంటే..?
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితాధారంగా దర్శకుడు ఎ.ఎల్. విజయ్ రూపొందించిన చిత్రం ‘తలైవి’.. లేడి ఓరియెంటెండ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తోన్న బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ జయలలిత నటించింది. ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) పాత్రలో అరవింద్ స్వామి నటించారు. కరుణానిధి పాత్రలో ప్రకాశ్ రాజ్ నటించారు. శశికళగా పూర్ణ నటించారు. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం సెప్టెంబరు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని రేపు (సెప్టెంబరు 26)… -
క్రిస్మస్ కానుకగా ‘మిన్నల్ మురళి’
టోవినో థామస్ హీరోగా నటించిన సూపర్ హీరో మూవీ ‘మిన్నల్ మురళి’. జైసన్ అనే వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఓ సాధారణ వ్యక్తి నుంచి అతింద్రీయ శక్తులను సాధించిన సూపర్ హీరో (మురళి) కథే ‘మిన్నల్ మురళి’. ఈ చిత్రాన్ని సోఫియా పాల్ వీకెండ్ బ్లాక్ బస్టర్స్ బ్యానర్ మీద నిర్మిస్తుండగా, బసిలో జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక మాలీవుడ్ ఐకాన్ టోవినో థామస్ సూపర్ హీరో మిన్నల్ మురళి పాత్రను… -
5 సినిమాలు… 500 కోట్లు… అయినా నో!?
సినిమాల మార్కెట్ పరిధి పెరుగుతూ పోతోంది. ప్యాన్ ఇండియా మేకింగ్ కామన్ అయింది. ఈ నేపథ్యంలో ఓ సౌత్ స్టార్ హీరోకి 5 సినిమాల్లో నటించటానికి 500 కోట్లు ఆఫర్ ఇచ్చింది ఓ సంస్థ. అయినా అతగాడు నో చెప్పేశాడు. వినటానికి ఆశ్చర్యంగా ఉంది కదా…! ఆ హీరో ఎవరు? ఆఫర్ ఇచ్చిన సంస్థ ఏది? అనే కదా మీ డౌట్… అక్కడకే వస్తున్నాం.కె.జి.ఎఫ్ తో ఓవర్ నైట్ ప్యాన్ ఇండియా స్టార్ గా మారాడు కన్నడ…
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..