Indian2 OTT: కమల్ హాసన్, శంకర్ ల మరోసారి కలియకలో ఇండియన్ 2 జూలై 12, 2024న థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సినిమా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ఒక మంచి కోలీవుడ్ చిత్రం విడుదలై కొంతకాలం గడిచింది. ఇక నేడు విడుదలైన ఇండియన్ 2 బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన చూపించబోనుంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, ఎస్‌జె సూర్య, బాబీ సింహా…
Maharaja will premiere on Netflix India tonight at 12 AM: ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి నటించిన 50వ చిత్రం ‘మహారాజా’. ఈ సినిమాకు నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించగా ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్స్‌పై సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 14న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. కల్కి మేనియాలో కూడా 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.…
Modern Masters: SS Rajamouli : నెట్‌ఫ్లిక్స్ ఆగస్టు 2 న మోడరన్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి జీవితచరిత్ర డాక్యుమెంటరీని విడుదల చేయనుంది. అనుపమ చోప్రా సమర్పించిన ఈ డాక్యుమెంటరీలో జేమ్స్ కామెరాన్, జో రస్సో, కరణ్ జోహార్ నుండి ఎస్ఎస్ రాజమౌళి, అలాగే సన్నిహితులు, సహచరులు ప్రభాస్, జూనియర్ ఎన్టిఆర్, రానా దగ్గుబాటిఎం, రామ్ చరణ్ వంటి వారి గురించి ఇందులో అనేక విశేషాలు ఉండబోతున్నట్లుసమాచారం. నెట్‌ఫ్లిక్స్ అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, ఫిల్మ్ కంపానియన్ స్టూడియోస్ తో…
OTT Release Movies: ప్రతి వారం థియేటర్లలో సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంటుంది.. కానీ ఈ సారి పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ’ హవా కొనసాగుతుండడంతో ఈవారం బాక్సాఫీసు ముందుకు కొత్త చిత్రాలేవీ రావట్లేదు. కొన్ని చిన్న సినిమాలు ఉన్న అవి డైరెక్ట్ ఓటీటీలో సందడి చేయనున్నాయి. ఈ వారం పలు ఓటీటీల్లో ఏకంగా 24 సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ కాబోతున్నాయి. ఏ సినిమా ఎక్కడ రిలీజ్ అవుతుందో ఒకసారి…
OTT Movies This Week: ఎక్కడ చూసినా ‘కల్కి 2898 ఏడీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. కల్కి సినిమా రాకతో థియేటర్స్ ఫుల్ గా కళకళలాడుతున్నాయి. దీంతో ఈ వారం ఓటీటీల్లో చాలా చిత్రాలు, వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే సినిమాలపై ఓ లుక్కేద్దాం. అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) : జూలై 3 : బాబ్ మార్లీ: వన్ లవ్ (ఇంగ్లీష్), జూలై 3…
Netflix plans to introduce Free Ad-Supported Plan: ప్రముఖ స్ట్రీమింగ్ వేదిక ‘నెట్‌ఫ్లిక్స్’ తన సబ్‌స్క్రైబర్ బేస్‌ను పెంచుకునే దిశగా దూసుకెళుతోంది. ఇందులో భాగంగా ‘ఫ్రీ ప్లాన్’ను తీసుకురావాలనుకుంటోంది. అంటే ఒక్క రూపాయి కూడా మీరు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే కంటెంట్‌ను చూడాలంటే మాత్రం యాడ్స్‌ను కూడా చూడాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన మార్కెట్లలో ఫ్రీ ప్లాన్‌ను తీసుకొస్తారని ఓ నివేదిక పేర్కొంది. ఆసియా, యూరోపియన్ దేశాల్లో ఫ్రీ ప్లాన్‌ను తీసుకురావాలని నెట్‌ఫ్లిక్స్ భావిస్తున్నట్లు…
తమిళ స్టార్ హీరో మక్కర్ సెల్వన్ విజయ్ సేతుపతి ‘మహారాజా’ సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఎక్సయిటింగ్ యాక్షన్ తరహాలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండడంతో “మహారాజ” పై అంచనాలు భారీగా పెరిగాయి. విజయ్ సేతుపతి హీరోగా ఇది 50వ సినిమా. చాలా సినిమాల్లో విజయ్ సహాయ పాత్రలు పోషించాడు. ప్రస్తుతం ‘మహారాజా’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల ఓటీటీ డీల్ కుదిరింది. CM Revanth…
Kota Factory Season 3 comes to Netflix on June 20: ఓటీటీలలో కొన్ని వెబ్ సిరీస్‌లకు సూపర్ క్రేజ్ ఉంటుంది. ఒక సీజన్ పూర్తయ్యాక.. మరో సీజన్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అలాంటి వెబ్ సిరీస్‌లలో ‘కోటా ఫ్యాక్టరీ’ ఒకటి. ఈ సిరీస్ నుంచి రెండు సీజన్లు విడుదల కాగా.. భారీ హిట్ సాధించాయి. దాంతో సీజన్ 3 ఎప్పుడు వస్తుందా? అని ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్ శుభవార్త…
“Laapataa Ladies” Breaks Records on Netflix: ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన ‘లాపటా లేడీస్’ ఓటీటీలో అదరగొడుతుంది. ఏప్రిల్ నెలలో స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ మూవీ విడుదలైన నెల రోజుల లోనే నెట్‌ఫ్లిక్స్‌లో 13.8 మిలియన్ల వ్యూస్ ని సంపాదించి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమా రికార్డ్ బ్రేక్ చేసింది. నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫారమ్‌లో ఈ సంవత్సరంలో అత్యధికంగా వీక్షించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. Also…
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ సాయి పల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువే.. తన డ్యాన్స్, నటనతో ప్రేక్షకుల మనసు దోచుకుంది.. న్యాచురల్ లుక్ తో వరుస సినిమాలను చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటుంది.. ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తండేల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.. తాజాగా సాయి…