OTT : ఈ వారం ఓటీటీలో రాబోతున్న సినిమాలు ఏవో తెలుసా..?
- వీకెండ్ వస్తే ఓటీటీ సినిమాలకు మంచి గిరాకి
- ఈ వారం ఓటీటీలో విడుదల కానున్న సూపర్ హిట్ సినిమాలు
- మోస్ట్ వెయిటెడ్ వెబ్ సిరీస్ లు కూడా ఈ వారమే విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శుక్రవారం వస్తే గోడ మీద కొత్త సినిమా పోస్టర్ పడినట్టుగా వారం మారితే ఓటీటీలో అడుగుపెట్టే సినిమాలు చాలానే ఉన్నాయి. థియేటర్లలో ఆదరణ దక్కించుకొని సినిమాలు ఓటీటీలో మంచి ఆదరణ లభించిన సినిమాలు ఉన్నాయి. ఈ వారం కూడా చాలా సినిమాలు ఓటీటీలోకి అడుగుపెట్టనున్నాయి. జూలై 29 నుంచి ఆగస్ట్ 4 వరకు స్ట్రీమింగ్‌కు రానున్నస్పెషల్ సినిమాలు ఏంటీ, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వివరాల్లోకి వెళితే.
1) జియో సినిమా ఓటీటీ–
డ్యూన్ పార్ట్ 2 (తెలుగు డబ్బింగ్ హాలీవుడ్ మూవీ)- ఆగస్ట్ 1
Also Read
గుహ్డ్ చడీ (హిందీ చిత్రం)- ఆగస్ట్ 1
టరోట్ (ఇంగ్లీష్ మూవీ)- ఆగస్ట్ 3
దస్ జూన్ కీ రాత్ (హిందీ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 4
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ
ఫ్యచరమా సీజన్ 12 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 29
నో వే ఔట్ (కొరియన్ వెబ్ సిరీస్)- జూలై 31
కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ (తెలుగు డబ్బింగ్ హాలీవుడ్ మూవీ)- ఆగస్ట్ 2
2) నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ఏ గుడ్ గర్ల్ గైడ్ టూ మర్డర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 1
బోర్డర్ లెస్ ఫాగ్ (ఇండోనేషిన్ సినిమా)- ఆగస్ట్ 1
లవ్ ఈజ్ బ్లైండ్ మెక్సికో (స్పానిష్ వెబ్ సిరీస్)-ఆగస్ట్ 1
మ్యాన్ లఫెర్ట్ టెమో (స్పానిష్ చిత్రం)- ఆగస్ట్ 1
అన్‌స్టెబుల్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 1
మోడ్రన్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి (తెలుగు డాక్యుమెంటరీ)- ఆగస్ట్ 2
సేవింగ్ బికినీ బాటమ్ (ఇంగ్లీష్ చిత్రం)- ఆగస్ట్ 2
జో రోగన్ (ఇంగ్లీష్ కామెడీ ఈవెంట్)- ఆగస్ట్ 3
3) ఈటీవీ విన్ ఓటీటీ
సత్యభామ (తెలుగు సినిమా)- ఆగస్ట్ 1
డియర్ నాన్న (తెలుగు మూవీ)- ఆగస్ట్ 1
ఉమెన్ ఇన్ బ్లూ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ- జూలై 31
రక్షణ (తెలుగు చిత్రం)- ఆహా ఓటీటీ- ఆగస్ట్ 1
ది బైక్ రైడర్స్ (ఇంగ్లీష్ చిత్రం)- బుక్ మై షో ఓటీటీ- ఆగస్ట్ 2
బృందా (తెలుగు డబ్బింగ్ తమిళ వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- ఆగస్ట్ 2
4) అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
ది లార్జ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 29
బ్యాట్ మ్యాన్: క్యాస్డ్ క్రూసేడర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 1
ఈ వీకెండ్ స్ట్రీమింగ్ కు రాబోతోన్న సినిమా లేదా వెబ్ సిరీస్ ను వీక్షించి వీకెండ్ ఎంజాయ్ చేసేయండి.
Also Read :Ashwin : శివంభజే ఓవర్సీస్ రైట్స్ కొనుగోలు చేసిన ప్రముఖ సంస్థ..
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!