Netflix: లైంగిక కంటెంట్‌పై నెట్‌ఫ్లిక్స్‌కి బాలల హక్కుల సంఘం సమన్లు..
- లైంగిక కంటెంట్‌పై నెట్‌ఫ్లిక్స్‌కి బాలల హక్కుల సంఘం సమన్లు.
- జూలై 29న తమ ముందు హాజరుకావాలని ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Netflix: మైనర్లకు అందుబాటులో “లైంగిక అసభ్యకరమైన కంటెంట్” ఉంచుతున్నారనే ఆరోపణలపై బాలల హక్కుల సంఘం నెట్‌ఫ్లిక్స్‌కి సమన్లు జారీ చేసింది. అసభ్యకరమైన కంటెంట్ చూపుతున్నారని నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) సోమవారం నెటిఫ్లిక్ అధికారులకు సమన్లు జారీ చేసింది. అయితే, ఈ విషయంపై నెట్‌ఫ్లిక్స్ ప్రస్తుతం స్పందించలేదు. మంగళవారం నెట్‌ఫ్లిక్స్ అధికారులకు రాసిన లేఖలో మైనర్లకు అందుబాటులో అసభ్యకరమైన లైంగిక కంటెంట్ ఉంచడం ‘‘లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (POCSO) చట్టం-2012’’ ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంది.
Read Also: Pakisthan: ఉగ్రవాద సంస్థను నడిపినట్లు దోషిగా తేలిన అంజెమ్ చౌదరికి జీవిత ఖైదు..
Also Read
ఇదే విషయంపై గతంలో జూన్‌లో నెట్‌ఫ్లిక్స్‌కు లేఖ రాశామని, అయితే ఎలాంటి స్పందన రాలేదని NCPCR తెలిపింది. తాజాగా సీపీసీఆర్ 2005 సెక్షన్ 14 ప్రకారం జూలై 29 మధ్యాహ్నం 03 గంటలకు ఈ విషయంలో తీసుకున్న చర్యల వివరాలతో వ్యక్తిగతంగా తమ ముందు హాజరుకావాలని లేఖలో ఆదేశించింది.
- Tags
- ncpcr
- NCPCR Netflix
- netflix
తాజావార్తలు
-
Suriya – Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. పిల్లల ముందే సూర్య, జ్యోతిక ప్రమాణాలు, వీడియో వైరల్!
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ సెన్సార్.. ‘A’ సర్టిఫికెట్
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే.. డబ్బే డబ్బు!
-
Fauzi Release Date: ప్రభాస్ ‘ఫౌజీ’కి మరోసారి బ్రేక్.. డిసెంబర్ 3 మిస్ అయితే కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?