Raviteja : మిస్టర్ బచ్చన్ OTT రైట్స్ డీల్ క్లోజ్..!
- మాస్ రాజా లేటెస్ట్ చిత్రం మిస్టర్ బచ్చన్
- ఓటీటీ రైట్స్ డీల్ క్లోజ్ చేసిన పీపుల్స్ మీడియా
- భారీ ధర పలికిన ఓటీటీ రైట్స్ రైట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజ రవితేజ హీరోగా తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. హరీష్ శంకర్, రవితేజ కలయికలో వచ్చిన మిరపకాయ్ సూపర్ హిట్ సాధించింది. రవితేజ గత రెండు, మూడు సినిమాలు అభిమానులను నిరాశ పరిచాయి. ఈ నేపథ్యంలో మిస్టర్ బచ్చన్ పై మాస్ రాజా అభిమానులు అంచనాలు భారీగా ఉన్నాయి.
కాగా మిస్టర్ బచ్చన్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. పీపుల్స్ మీడియా నిర్మాతలు ఇటీవల ఈ డీల్ క్లోజ్ చేసారని టాక్. పీపుల్స్ మీడియా, రవితేజ గత చిత్రం ‘ఈగల్’ సంక్రాంతి కానుకగా రావాల్సి ఉండగా అనుకోని కారణాలవలన వాయిదా పడి కొంత గ్యాప్ త్ర్వాత విడుదలైంది. దాంతో ఈగల్ నాన్ థియేట్రికల్ రైట్స్ ఆగింది. రిలీజ్ చేసాక ఆ చిత్రం ఫ్లాప్ అవడంతో ఓటీటీ రైట్స్ సేల్ చేయడంతో పీపుల్స్ మీడియాకు కొంత ఇబ్బంది వచ్చింది. ఆ కారణంగా మిస్టర్ బచ్చన్ ను ముందుగానే ముగించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ బచ్చన్ రైట్స్ 19.50కోట్ల రూపాయలకు కొనుగోలు చేసారని సమాచారం.
Also Read
- Age Gap Stories : ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ హీరో.. ఏకంగా నాలుగు హిట్స్
- Nana Patekar: "రియల్ హీరో".. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
- Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
- NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట'మాస్' చూపించబోతున్నారు
ఓటీటీ సంస్థలు ఇటీవల కాలంలో ఆచితూచి సినిమాలు కొనుగోలు చేస్తున్నాయి. స్టార్ హీరో, స్టార్ దర్శకుడు ఉంటె తప్ప కొనేందుకు ముందుకు రావట్లేదు సదురు సంస్థలు. చిన్న సినిమాలను కేవలం పే పర్ వ్యూ మోడల్ లో మాత్రమే తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మిస్టర్ బచ్చన్ భారీ ధరకు అమ్ముడయ్యాయని చెప్పొచు. రవితేజ, హరీష్ శంకర్ కలయికలో రానున్న నేపథ్యంలో బచ్చన్ భారీ ధర పలికింది. బచ్చన్ ఏ మాత్రం మెప్పిస్తాడో మరికొద్ది రోజుల్లో తేలనుంది.
Also Read: Balayya : బాలకృష్ణ 50 ఏళ్ల ఇండస్ట్రీ ఉత్సవం..ఎప్పుడంటే..?
తాజావార్తలు
-
Age Gap Stories : ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ హీరో.. ఏకంగా నాలుగు హిట్స్
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!