నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన’అంటే సుందరానికి’ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నజ్రియా నజీమ్ కథానాయికగా నటించింది. ఈ నెల 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. టీజర్, ట్రైలర్ పాజిటివ్ బజ్‌తో కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందనే అభిప్రాయాన్ని కలగచేశాయి. సెన్సార్ లో క్లీన్ యు కొట్టేశాడు సుందరం. ఇక ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 56 నిమిషాలు. ‘ఆర్ఆర్ఆర్, విక్రమ్’ చిత్రాల కోవలో దాదాపు…
న్యాచురల్ స్టార్ నాని- మలయాళ స్టార్ హీరోయిన్ నజ్రియా ఫహద్ జంటగా నటిస్తున్న చిత్రం ‘అంటే.. సుందరానికీ’. ‘బ్రోచేవారెవరు రా’ లాంటి డీసెంట్ సినిమాతో హిట్ అందుకున్న డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శహకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తోంది. కన్నడలో తప్ప మిగిలిన అన్ని భాషల్లోనూ ఈ చిత్రం జూన్ 10 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ ఏంత్తో ప్రామిసింగ్…
కొందరు కథానాయికలు ఏళ్ళ తరబడి ప్రయత్నించినా.. తమదైన ముద్ర వేయలేక తంటాలు పడుతూనే ఉంటారు. పెద్ద పెద్ద సినిమాలు చేసినా సరే, వారికంటూ ఒక గుర్తింపు అంత త్వరగా దొరకదు. కానీ.. సాయి పల్లవి మాత్రం మొదటి సినిమా నుంచే అందరి మనసులు దోచుకోవడం మొదలుపెట్టింది. అందం పరంగా కాదు.. నటన పరంగా! ట్యాలెంట్ ఉంటే అందంతో పని లేదని ఈ నేచురల్ నటి నిరూపించింది. అందరిలా ఇబ్బడిముబ్బడిగా సినిమాలు చేయలేదు, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్ని…
శ్యామ్ సింగరాయ్ వంటి హిట్ మూవీ తర్వాత నేచురల్ స్టార్ నాని నటిస్తున్న కొత్త చిత్రం ‘అంటే సుందరానికి’. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో ఆయన శ్రీవిష్ణుతో మెంటల్ మదిలో, బ్రోచెవారెవరురా వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఆ రెండు సినిమాలు వివేక్ ఆత్రేయకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. దీంతో అతడికి నాని అవకాశమిచ్చాడు. ‘అంటే సుందరానికి’ సినిమాను ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.…
‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా నుంచి నేచురల్ స్టార్ నాని ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. వైవిధ్యభరితమైన సినిమాలతో ఒకదానికి మించి మరొక హిట్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు. రీసెంట్‌గా ‘వీ, టక్ జగదీశ్’ సినిమాలతో నిరాశపరిచినా.. ‘శ్యామ్ సింగ రాయ్’తో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలోనే నాని క్రేజీ ప్రాజెక్టుల్ని వరుసగా లైన్‌లో పెడుతున్నాడు. ‘అంటే సుందరానికీ’ సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్న నాని, ‘దసరా’ షూటింగ్‌లోనూ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు లేటెస్ట్‌గా ఓ క్రేజీ దర్శకుడితో…
నేచురల్ స్టార్ నాని వరుసగా లైన్‌లో పెట్టిన క్రేజీ ప్రాజెక్టుల్లో ‘అంటే సుందరానికీ’ ఒకటి. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ద్వారా నజ్రియా నజీమ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇదివరకే విడుదలైన పోస్టర్లు, టీజర్ల వల్ల ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ సినిమా నుంచి ‘ఎంత చిత్రం’ అనే లిరికల్ పాట విడుదల అయ్యింది. ‘‘ఎంత చిత్రం ఎన్నేసి జ్ఞాపకాలు’’ అంటూ సాగే ఈ పాట మెలోడియస్‌గా, వినసొంపుగా ఉంది.…
యాంకర్ సుమ ‘జయమ్మ పంచాయితీ’ చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం విదితమే. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా మే 6 న రిలీజ్ కాబోతుండడంతో మేకర్స్ నేడు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేడుకకు అక్కినేని నాగార్జున, న్యాచురల్ స్టార్ నాని ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ఇక ఈ వేదికపై నాని మాట్లాడుతూ.. ” అందరికి…
అష్టాచమ్మా చిత్రంతో తెలుగుతెరకు నాని గా పరిచయమయ్యాడు నవీన్ బాబు ఘంటా. రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించి, అసిస్టెంట్ డైరెక్టర్ గా మారి, అనుకోని ఒక పరిస్థితిలో నవీన్ నుంచి నాని గా మారాడు. ఇక తన న్యాచురల్ యాక్టింగ్ తో ఆనతి కాలంలోనే న్యాచురల్ స్టార్ గా ఎదిగాడు. ఇప్పటికి నాని చాలా సార్లు ఈ విషయాన్ని చెప్తూనే ఉంటాడు. అష్టాచమ్మా కనుక జరగకపోయి ఉంటే తాను ఇప్పుడు, ఇక్కడ, ఇలా ఉండేవాడిని కాదు అని,…
ఇటీవలే యూకేలో జరగనున్న ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కి ఎంపికైన చిన్న చిత్రం ‘ముత్తయ్య’. భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కె. సుధాకరరెడ్డి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరోయిన్ కాజల్ అగర్వాల్ విడుదల చేసిన విషయం విదితమే. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను న్యాచురల్ స్టార్ నాని ట్విట్టర్ వేదికగా విడుదల చేశాడు. టీజర్ ఆద్యంతం మనస్సును హత్తుకుంటుంది. ఇక టీజర్…