#Nani30: నాని చిత్రంలో శ్రుతిహాసన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shruti Haasan: ఈ యేడాది ప్రారంభంలోనే ‘వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య’ చిత్రాలతో డబుల్ ధమాకా విజయాలను అందుకుంది శ్రుతిహాసన్. అలానే ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ‘సలార్’ మూవీలోనూ నాయికగా నటిస్తోంది. విశేషం ఏమంటే… నేచురల్ స్టార్ నాని ల్యాండ్‌మార్క్ 30వ చిత్రంలో శుత్రీహాసన్ సైతం భాగస్వామి కాబోతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా గోవాలో జరుగుతోంది. దీని ద్వారా శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కోటి పరుచూరి దీనికి సీఓఓ కాగా, సతీశ్ ఈవీవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
తాజాగా శృతి హాసన్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. శ్రుతి హాసన్ ఈ రోజు గోవాలో షూటింగ్‌లో జాయిన్ అయింది. ఈ భారీ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి సాను జాన్ వర్గీస్ ఐ.ఎస్.సి. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తుండగా, ‘హృదయం’ ఫేమ్ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రవీణ్ ఆంథోని ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు.
Also Read
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
- Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
తాజావార్తలు
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు