Nani 32: సుజిత్ తో నాని నెక్స్ట్ సినిమా.. రిలీజ్ అప్పుడేనట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Natural Star Nani, Sujeeth, DVV Entertainment’s Nani 32 Announced:”వరుస హిట్‌లతో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న సరిపోదా శనివారం సినిమాలో నటిస్తున్నాడు. నాని బర్త్‌డే స్పెషల్‌గా టీజర్‌ను విడుదల చేసిన ప్రొడక్షన్ హౌస్ మరో ప్లెజెంట్ సర్ప్రైజ్ ఇచ్చింది. అదేంటంటే నాని పుట్టినరోజున డబుల్ ట్రీట్‌ను అందిస్తూ బ్యానర్‌లో #Nani32ని ప్రకటించారు. డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మించనున్న కొత్త చిత్రానికి దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించనున్నారు. నిజానికి ఇప్ప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజి సినిమా చేస్తున్న సుజీత్ తన తదుపరి సినిమా కోసం నానితో కలిసి పని చేయనున్నాడు. సరిపోదా శనివారం షూటింగ్ పూర్తయిన తర్వాత ఇది సెట్స్ మీదకి వెళ్లనుంది.
Operation Valentine : వరుణ్ తేజ్ మూవీ ఈవెంట్ కి గెస్ట్ గా రానున్న మెగాస్టార్..
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
ఇక “ఇది సుజీత్ సినిమా.🔥 పవర్ తర్వాత… ప్రేమికుడు 😉♥ #Nani32 వస్తాడు” అని నాని కూడా సోషల్ మీడియాలోపోస్ట్ షేర్ చేశారు. ఇక ఒక ఫన్నీ యాక్షన్ రైడ్‌గా రూపొందించబడిన ఈ సినిమా కాన్సెప్ట్ వీడియో కూడా ద్వారా ప్రకటించబడింది. ఒక హింసాత్మక వ్యక్తి అహింసాత్మకంగా మారినప్పుడు, అతని ప్రపంచం తలక్రిందులుగా మారుతుంది, అదే సినిమా బేసిక్ స్టోరీ లైన్ అని ప్రకటించారు. ఇక #Nani32 2025లో విడుదల అవుతుంది. ప్రాజెక్ట్ కి చెందిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక కేవలం నాని హీరో సుజీత్ దర్శకుడు డీవీవీ బ్యానర్ అని మినహా ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు