Saripodhaa Sanivaaram: నాని ఉల్లాసం చూశారా.. సెకండ్ సింగిల్ వచ్చేసింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The 2nd Single Ullaasam From Natural Star Nani Saripodhaa Sanivaaram Released:’సరిపోదా శనివారం’ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ గరం గరం నేచురల్ స్టార్ నాని ఫెరోషియస్ క్యారెక్టర్ ని ప్రజెంట్ చేసింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. మాస్ ఫీస్ట్ తర్వాత, మేకర్స్ ఈ రోజు (శనివారం) సినిమా సెకండ్ సింగిల్ ఉల్లాసం సాంగ్ ని రిలీజ్ చేశారు, ఇది మ్యాజికల్ ట్రీట్‌ను అందిస్తుంది. ఇది క్లాసికల్, జాజ్ మ్యూజిక్ ఫ్యూజన్, రొమాంటిక్ నెంబర్ ఇన్స్టంట్ గా హిట్ అవుతోంది. సాంగ్ మూడ్ లైట్ గా ఉంది, విన్న వెంటనే ట్యూన్‌తో లవ్ లో పడతారు. సనరే రాసిన లిరిక్స్ నాని, ప్రియాంక మోహన్‌ల ఫీలింగ్స్ ని బ్యూటీఫుల్ గా ఎక్స్ ప్రెస్ చేస్తోంది.
Kalyan Dileep Sunkara: రాజ్ తరుణ్ కేసుపై దిలీప్ సుంకర ప్రెస్ మీట్
Also Read
- GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
- Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
- NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
సంజిత్ హెగ్డే తన వోకల్స్ తో పాటకు ప్రాణం పోయగా, కృష్ణ లాస్య ముత్యాల కూడా తన ఎక్స్ ప్రెస్సీవ్ వాయిస్ తో మ్యాజిక్ చేసింది. రిథమిక్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా బాగున్నాయి, ఇంటర్‌లూడ్‌లు చాలా కూల్‌గా ఉన్నాయి. మ్యాజికల్ త్రయం (కంపోజర్, సింగర్, లిరిక్ రైటర్) మనల్ని హ్యాపీ ట్రాన్స్‌లోకి తీసుకువెళుతుంది. నాని, ప్రియాంక మోహన్‌ల జంట తమ నేచురల్ ఎక్స్ ప్రెషన్స్ తో విజువల్స్‌కు బ్యూటీని యాడ్ చేశారు. లిజనర్స్ కి వెంటనే కనెక్ట్ అయ్యే ఈ పాటలో నాని గుడ్ మ్యూజిక్ టేస్ట్ మరోసారి స్పష్టంగా కనిపిస్తుంది. పాన్ ఇండియా అడ్రినలిన్ ఫీల్డ్ యాక్షన్-అడ్వెంచర్ సరిపోదా శనివారంలో SJ సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. వచ్చే నెలలో సినిమా రాబోతుంది, కాబట్టి మేకర్స్ దూకుడు పెంచారు. ఈ పాన్ ఇండియా చిత్రానికి మురళి జి డీవోపీ, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్. ఆగస్ట్ 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది.
తాజావార్తలు
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!