Nassar: ఇండస్ట్రీలో వరుస మరణాలు ఏమిమానులను విషాదంలోకి నెడుతున్నాయి. గతరాత్రి.. నిర్మాత దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి మృతి చెందిన విషయం తెల్సిందే. ఇక తాజాగా ప్రముఖ నటుడు నాజర్ తండ్రి మాబూబ్ బాషా (94) కన్నుమూశారు.
Nassar:తమిళ చిత్ర పరిశ్రమకు పవన్ కళ్యాణ్ కొన్ని సూచనలు, సలహాలు చేసిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ మాట్లాడుతూ.. "తమిళ పరిశ్రమలోకి ఇతర భాషల వాళ్లను రానివ్వండి.. అప్పుడే ఎదిగే అవకాశం ఉంటుంది.. ఎంత వరకు అలా నిబంధనలు పెట్టుకుని ఉంటామో.. అంత వరకు పైకి ఎదగలేమంటూ" పవన్ కళ్యాణ్ సూచించారు.
ప్రముఖ నటుడు నాజర్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా ఆయన ఎన్నో సినిమాల్లో కనిపించారు. ముఖ్యంగా స్టార్ హీరోలకు తండ్రిగా నాజర్ నటించిన అన్ని సినిమాలు హిట్ టాక్ ను అందుకున్నాయి. ప్రస్తుతం ఆయన కోలీవుడ్ నడిగర్ సంఘానికి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఇక ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కెరీర్ మొదలుపెట్టిన రోజులను గుర్తుచేసుకున్నాడు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.…
ఇటీవల టాలీవుడ్ లో జరిగిన మా ఎన్నికలు ఎంతటి వివాదం సృష్టించాయో అందరికి తెలిసిందే. అయితే అంతకు మించి తమిళనాట నడిగర్ సంఘం ఎన్నికలు వివాదాస్పదం అయ్యాయి. 2019లో దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) ఎన్నికలు జరిగాయి. అప్పట్లో విశాల్ వర్గం అవకతవకలకు పాల్పడిందంటూ ప్రత్యర్ధి వర్గానికి చెందిన భాగ్యరాజ్ తదితరులు కోర్టుకు వెళ్ళడంతో ఫలితాలను నిలిపి వేశాయి. 3 సంవత్సరాల తర్వాత తాజాగా ఆదివారం విశ్రాంత జడ్జి సమక్షంలో కౌంటింగ్ జరిపి ఫలితాలను…
పలు సినిమాలలో విభిన్న పాత్రలను పోషించిన నాజర్ ప్రస్తుతం ఓ సినిమాలో సైంటిస్ట్ గా కనిపించనున్నాడు. ఆ సినిమా ‘నల్లమల’. ఇందులో నాజర్ లుక్ ను సోమవారం విడుదల చేశారు. అటవీ నేపథ్యం వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తీస్తున్నట్లు దర్శకుడు రవి చరణ్ చెబుతున్నారు. అమిత్ తివారీ, భానుశ్రీ, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్ ఇతర ముఖ్య పాత్ర ధారులు. అసాధారణ మేథస్సు గల ఓ సైంటిస్ట్ ప్రపంచాన్ని శాసించే శక్తి తన పరిశోధనలకు…