Kerala Story 2: కేరళ స్టోరీ-2 రిలీజ్‌కు లైన్ క్లియర్.. స్టే ఎత్తేసిన హైకోర్టు..
- కేరళ స్టోరీ 2 విడుదలకు లైన్ క్లియర్..
- స్టే ఎత్తేసిన కేరళ హైకోర్టు..
- విడుదలకు ముందే వివాదాస్పదమైన చిత్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala Story 2: విడుదలకు ముందే ‘‘ది కేరళ స్టోరీ 2’’కు కేరళ హైకోర్టులో ఊరట లభించింది. కేరళను తప్పుగా చూపించారనే వివాదం నేపథ్యంలో నిన్న కేరళ హైకోర్టు సింగిల్ జడ్జ్ స్టే విధించారు. అయితే, ఈ రోజు కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ సినిమా విడుదలకు అనుమతి ఇచ్చింది. తీర్పు వెలువడిన తర్వాత, సినమా నిర్మాతలు ముంబైలో సాయంత్రం సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సినిమా ఈ రోజు రాత్రి విడుదల అవుతుందని వెల్లడించారు.
Read Also: Arvind Kejriwal: ‘‘మోడీ, అమిత్ షా నాపై కుట్ర చేశారు’’.. కేజ్రీవాల్ ఆరోపణలు..
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
నిన్నటి రోజు సినిమా విడుదలపై స్టే విధిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ ది కేరళ స్టోరీ 2 నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా దాఖలు చేసిన అప్పీలుపై డివిజన్ బెంచ్ తన తీర్పును రిజర్వ్ చేసిన ఒక రోజు తర్వాత కేరళ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుండి సర్టిఫికేషన్ పొందినప్పటికీ, సింగిల్ బెంచ్ జడ్జి సినిమా విడుదలపై 15 రోజుల తాత్కాలిక స్టే విధించారు. ఇప్పుడు ఈ స్టేను హైకోర్టు ఎత్తేసింది.
కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించి, సన్‌షైన్ పిక్చర్స్ ఆధ్వర్యంలో విపుల్ అమృత్‌లాల్ షా కేరళ స్టోరీ 2ను నిర్మించారు. ఇటీవల, సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలైంది. ఇది వివాదాస్పదంగా మారింది. ఒక అమ్మాయికి బలవంతంగా గొడ్డు మాంసాన్ని తినిపిస్తున్న సన్నివేశంపై పలువురు అభ్యంతరం తెలిపారు. ముఖ్యంగా, కేరళ నుంచి అభ్యంతరాలు, విమర్శలు వెల్లువెత్తాయి. కేరళ సీఎం పినరయి విజయ్ మాట్లాడుతూ.. కేరళ ప్రజల్ని తప్పుగా చూపిస్తున్నారని మండిపడ్డారు.
తాజావార్తలు
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!