వరుస విజయాలతో మంచి ఫామ్లో ఉన్న నాని, సుజీత్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. నిజానికి ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా కాలమైంది, కానీ పవన్ కళ్యాణ్ డేట్స్ సర్దుబాటు చేయలేకపోవడంతో సుజీత్ సినిమా మీదనే ఇంకా ఉండిపోవాల్సి వచ్చింది. ఈ నెలలో పెండింగ్ షూట్ పూర్తి చేసి, సినిమాని ఆగస్టు లేదా సెప్టెంబర్లో రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. Read More: Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ ఏంటి? ఈ నేపథ్యంలో,…
Nani : నేచురల్ స్టార్ నాని అంటే ఓ బ్రాండ్ ఉండేది. ఆయన క్లాస్ హీరో. యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్స్, బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్, కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేవాడు. ఆయన సినిమాలు అందరూ చూసే విధంగా ఉండేవి. నాని సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అనే బ్రాండ్ ఉండేది. అలాంటి నాని రూటు మార్చేశాడు. ఏ హీరో అయినా లాంగరన్ లో స్టార్ డమ్ పెంచుకోవాలంటే కచ్చితంగా మాస్ ఫాలోయింగ్…
తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో మంచి మార్కెట్ ఏర్పరచుకున్న హీరో నాని, ఇతర భాషల్లో మాత్రం మార్కెట్ క్రియేట్ చేసుకునేందుకు ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. నిజానికి ఆయన శ్యామ్ సింగరాయ్ సినిమా నుంచి ఇతర భాషల్లో మార్కెట్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఎందుకో తెలియదు కానీ ఆ ప్రయత్నాలు మాత్రం ఫలించడం లేదు. ఇటీవల హిట్ 3 ప్రమోషన్స్ కూడా ముంబై, చెన్నై, బెంగళూరు వచ్చి అంటూ తెలుగు రాష్ట్రాల కంటే కాస్త…
హీరోల కెరీర్ విషయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. దానికి బిగ్ ఎగ్జాంపుల్ హీరో నాని.. ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసి ‘అష్టాచమ్మా’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కానీ నాని హీరోగా ట్రై చేస్తున్నా సమయంలో చాలా అవమానాలు ఎదుర్కొన్నారట . నువ్వు ఇండస్ట్రీలోకి సెట్ కావు.. నీ ఫేస్ కి అంత సీన్ లేదు ..ఇలా రకరకాలుగా మాట్లాడారట. అంతేకాదు నాని ఇండస్ట్రీలో హీరోగా సెటిల్…
నేచురల్స్టార్ నాని హీరోగా యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన చిత్రం హిట్ 3. కన్నడ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను నాని నటిస్తూ నిర్మించాడు. మే 1న భారీ అంచనాల మధ్య వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన హిట్ 3 హిట్ అనే టాక్ అయితే రాబట్టింది. కానీ వైలెన్స్ ఎక్కువగా ఉంది అనే మాట వినిపించింది. పబ్లిక్ హాలిడే రోజు వచ్చిన ఈ సినిమా రూ.…
నేచురల్ స్టార్ నాని నటించిన ‘హిట్ 3’ సినిమా, వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తుంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు . మే 1న రిలీజైన ఈ సినిమా అన్ని ప్రాంతాల్లో రికార్డు కలెక్షన్లను రాబడుతోంది. ఈ క్రమంలో హిట్ 3 చిత్రం నాలుగు రోజుల్లోనే మేజర్ మైల్ స్టోన్ దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల్లో ఈ మూవీ రూ.101 గ్రాస్ వసూళ్లను…
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా హిట్ 3. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే డే కానుకగా 1వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. టీజర్, ట్రైలర్ తో భారీ హైప్ తెచ్చుకున్న ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన హిట్ – 3 తోలి ఆట నుండే హిట్ టాక్ తెచ్చుకుంది.హిట్ 3 మొదటి రోజు వరల్డ్…
Nani : నేచురల్ స్టార్ నాని డబుల్ సక్సెస్ అవుతున్నాడు. సాధారణంగా హీరోగా హిట్లు కట్టడానికే నానా ఇబ్బందులు పడుతుంటారు. కానీ నాని మాత్రం ఒకే టైమ్ లో అటు హీరోగా, ఇటు నిర్మాతగా సూపర్ సక్సెస్ అందుకుంటున్నాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా.. ఒంటరిగానే ఎదుగుతూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తున్నాడు నాని. హీరోగా ఎంతో బిజీగా ఉంటున్నా సరే.. నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు.…
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా హిట్ 3. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే డే కానుకగా 1వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. టీజర్, ట్రైలర్ తో భారీ హైప్ తెచ్చుకున్న ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అయింది. తమిళ్ స్టార్ హీరో సూర్య సినిమా రెట్రోతో పోటీని ఎదుర్కున్న హిట్ 3 తోలి ఆట నుండే హిట్ టాక్ అందుకుంది. హింసపాళ్ళు…
నేచురల్ స్టార్ నాని హీరోగా యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన చిత్రం హిట్3. నాని హీరోగా నటిస్తు నిర్మించిన ఈ సినిమాలో కన్నడ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల మధ్య ఏ సినిమా ఈ నెల 1 న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. తొలి ఆట నుండే హిట్ టాక్ తెచ్చుకున్నఈ సినిమాలో అర్జున్ సర్కార్ గా నాని నటవిశ్వరూపం చూపించాడనే కామెంట్స్…