PK Vs RS : పవన్ కళ్యాణ్ Vs రణవీర్ సింగ్.. బాక్సాఫీస్ వద్ద ‘హ్యాట్రిక్’ క్లాష్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ ప్రపంచంలో అప్పుడప్పుడు కొన్ని విచిత్రమైన క్లాష్ లు జరుగుతుంటాయి. అలాంటిదే టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్‌ల మధ్య జరుగుతున్న బాక్సాఫీస్ ఫైట్. వీరిద్దరి సినిమాలు ఒకే రోజు విడుదల కావడం ఇది మొదటిసారి కాదు.. మూడవసారి. అవును వీరిద్దరి మూడు సార్లు ఒకరితో ఒకరు పోటీకి దిగారు. తాజాగా ఈ మార్చి 19 అనగా ఈ రోజు మరోసారి వీరిద్దరూ థియేటర్ల వద్ద తలపడుతుండటం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Also Read : UstaadBhagatSingh Review : ఉస్తాద్ ఓవర్శీస్ రివ్యూ.. ఇలా అయితే ఎలా హరీష్
Also Read
- Baloch Liberation Front: 80 మంది పాకిస్థాన్ సైన్యాన్ని హతమార్చాం.. బలోచ్ లిబరేషన్ ఫ్రంట్ సంచలన ప్రకటన..
- Cyclone Arnab: 32 వేల మందితో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కీలక ఆదేశాలు జారీ!
- Cyclone Arnab: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. కశింకోటలో 26.3 సెం.మీ వర్షపాతం.. అంధకారంలో మచిలీపట్నం!
- థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
ఈ అరుదైన పోరు 2011లో మొదలైంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ పంజా మరియు రణవీర్ సింగ్ నటించిన ‘లేడీస్ వర్సెస్ రికీ బెల్’ సరిగ్గా డిసెంబర్ 9, 2011న విడుదలయ్యాయి. ఆ తర్వాత సుమారు 12 ఏళ్ల విరామం అనంతరం జూలై 28 2023న పవన్ కళ్యాణ్ ‘బ్రో’ సినిమాతో వస్తే, రణవీర్ సింగ్ రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీనే నెలకొంది. ఇక ఇప్పుడు మార్చి 19, 2026న ఈ ఇద్దరు హీరోలు హ్యాట్రిక్ క్లాష్ కు దిగారు. పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈరోజే థియేటర్లలోకి రాగా, అటు బాలీవుడ్లో రణవీర్ సింగ్ నటించిన హై-వోల్టేజ్ స్పై థ్రిల్లర్ ‘దురంధర్ 2’ కూడా నేడే విడుదలైంది. పదిహేనేళ్ల కాలంలో ఇలా మూడుసార్లు ఒకే తేదీన సినిమాలు విడుదల కావడం అనేది ఇద్దరు స్టార్ హీరోల కెరీర్లో ఒక అరుదైన రికార్డుగా మిగిలిపోనుంది. మరి ఈ మూడవ పోరులో ‘ఉస్తాద్’ పైచేయి సాధిస్తాడా లేక ‘దురంధర్’ విజయం అందుకుంటాడా అన్నది వేచి చూడాలి.
తాజావార్తలు
-
Jio Platforms IPO Listing: నేడు స్టాక్ మార్కెట్లోకి జియో ఎంట్రీ.. GMP రూ.247, లిస్టింగ్ ధర ఎంత ఉండొచ్చు?
-
Israel Election Exit Polls: ఇజ్రాయెల్ ఎన్నికల్లో నెతన్యాహుకు షాక్?.. ఎగ్జిట్ పోల్స్‌లో ప్రతిపక్షానికి ఆధిక్యం
-
Baloch Liberation Front: 80 మంది పాకిస్థాన్ సైన్యాన్ని హతమార్చాం.. బలోచ్ లిబరేషన్ ఫ్రంట్ సంచలన ప్రకటన..
-
Cyclone Arnab: తుఫాను సమయంలో పొంచి ఉన్న 5 ప్రమాదాలు!
-
Apple iMac Launched in India: Apple కొత్త iMac లాంచ్.. 24 ఇంచుల 4.5K డిస్ప్లే, M6 చిప్, ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..