Nani: బ్లడీ రోమియో మొదలెట్టేది అప్పుడే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న నాని, సుజీత్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. నిజానికి ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా కాలమైంది, కానీ పవన్ కళ్యాణ్ డేట్స్ సర్దుబాటు చేయలేకపోవడంతో సుజీత్ సినిమా మీదనే ఇంకా ఉండిపోవాల్సి వచ్చింది. ఈ నెలలో పెండింగ్ షూట్ పూర్తి చేసి, సినిమాని ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు.
Read More: Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ ఏంటి?
Also Read
- January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
- Box Office: ఫ్లాపులొచ్చినా రేటు తగ్గించేది లేదంటున్న ఆ హీరోలు..
- Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. ఇప్పట్లో థియేటర్లలోకి రాని రెబల్ స్టార్!
- Mrunal Thakur: అవకాశాలు లేవా? కథలు నచ్చట్లేదా? మృణాల్ ఎందుకు సైలెంట్ అయింది!
ఈ నేపథ్యంలో, దసరా తర్వాత సుజీత్-నాని సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టే అవకాశం కనిపిస్తోంది. షూటింగ్ మాత్రం వచ్చే ఏడాది చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ సినిమాకి బ్లడీ రొమియో అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. త్వరలోనే సినిమాని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. వెంకట్ బొయినపల్లి నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించే అవకాశం ఉంది.
Read More: Arya@21: అల్లు అర్జున్’ను నిలబెట్టిన సినిమాకి 21 ఏళ్ళు
ఈ సినిమా అత్యధిక భాగం విదేశాల్లోనే షూట్ చేయాల్సి ఉంటుందని, నాని కెరియర్‌లోనే అత్యధిక భారీ బడ్జెట్ చిత్రంగా నిలవబోతుందని అంటున్నారు. నాని ముందుగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందాల్సిన ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ పూర్తి చేస్తాడు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఆ తర్వాత సుజీత్ సినిమాతో బిజీ అయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
-
Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
-
TVS Raider 125 Updated: TVS Raider 125 బైక్ కొత్త ఫీచర్లతో అప్డేట్.. ట్రాక్షన్ కంట్రోల్, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్!
-
Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
-
Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!