NANI : హిట్ 3.. డిస్ట్రిబ్యూటర్స్ కి డేంజర్ బెల్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్‌స్టార్ నాని హీరోగా యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన చిత్రం హిట్ 3. కన్నడ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను నాని నటిస్తూ నిర్మించాడు. మే 1న భారీ అంచనాల మధ్య వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన హిట్ 3 హిట్ అనే టాక్ అయితే రాబట్టింది. కానీ వైలెన్స్ ఎక్కువగా ఉంది అనే మాట వినిపించింది. పబ్లిక్ హాలిడే రోజు వచ్చిన ఈ సినిమా రూ. 43 కోట్లతో బిగ్గెస్ట్ ఓపెనింగ్ అందుకుంది.
Also Read : Tollywood : నిర్మాణ రంగంలో కోట్లు కుమ్మరిస్తున్న ఆడియో కంపెనీలు
Also Read
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ఇప్పుడు లేటెస్ట్ గా విడుదలైన నాలుగు రోజులకు గాను రూ. 101 కోట్లు సాధించినట్టు పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. కాస్త వివరంగా పరిశీలిస్తే బ్రేక్ ఈవెన్ కు పోరాడాల్సి వచ్చేలా ఉంది. ఏరియాల వారీగా చూస్తే నైజాంలో సాలిడ్ కలెక్షన్స్ తో రూ. 11 కోట్లతో బ్రేక్ ఈవెన్ కంప్లిట్ చేసుకుంది. కానీ ఆంధ్రలో పరిస్థితి కాస్త వేరుగా ఉంది. ఉత్తరాంధ్ర బ్రేక్ ఈవెన్ కు చేరుకోగా ఈస్ట్ లో కాస్త వెనకబడింది. అక్కడ బ్రేక్ ఈవెన్ చేరుకోవాలంటే సాలిడ్ రన్ కావాలి. వెస్ట్ లోను దాదాపు అదే పరిస్థితి. ఇక కృష్ణలోను బ్రేక్ ఈవెన్ కు చేరుకునేందుకు పోరాడుతుంది ఈ సినిమా. విజయవాడ లాంటి సెంటర్ లో ఆదివారం నాడు హౌస్ ఫుల్స్ పడలేదంటే ఫ్యామిలీస్ ఈ సినిమాకు కాస్త దూరంగా ఉన్నారనే చెప్పాలి. గుంటూరు కూడా నెమ్మదించింది హిట్ 3. అయితే ఫైనల్ రన్ లో మెరుగైన కలెక్షన్స్ రాబట్టి హిట్ స్టేటస్ కు చేరుకుంటుందని ట్రేడ్ భావిస్తోంది. మే 9న శ్రీ విష్ణు సింగిల్ మంచి టాక్ వస్తే హిట్ 3 కలెక్షన్స్ పై ప్రభావం చూపే ఛాన్స్ లేకపోలేదు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!