Home
Nagarjuna
Nagarjuna News
-
Tollywood Heroes: ఆ లుంగీలను మడతపెట్టి.. కడితే..
Tollywood Heroes: తెలుగు చిత్ర పరిశ్రమ.. రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతుంది. ఒకప్పుడు.. బెల్ బాటమ్ ప్యాంట్స్ వేసుకుంటే.. ట్రెండ్.. ఆ తరువాత జీన్స్ వేసుకొంటే ట్రెండ్.. ఇక జనరేషన్ మారేకొద్దీ ట్రెండ్స్ అలా మారిపోతూ వచ్చాయి. ఒక్కో జనరేషన్ కు ఒక్కో ట్రెండ్ నడుస్తుంది. -
Akkineni Nagarjuna : కింగ్ వచ్చేస్తున్నాడు.. ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి.
అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అనీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. కింగ్ నాగార్జున కొత్త సినిమా ప్రకటన రాబోతోంది. రేపు ఆగస్టు 29 న కింగ్ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ‘Nag 99’ సినిమా నీ అధికారికంగా అనౌన్స్ చేయబోతున్నారు.ఈ విషయాన్ని మేకర్స్ తాజాగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. అంతేకాదు ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన పోస్టర్ ను కూడా విడుదల చేసారు.నాగార్జున తన తరువాత సినిమాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో… -
Supriya: నాగ్ మామ తిడతారేమో అని భయపడ్డా.. కానీ ఆయన మాటలకి షాకయ్యా!
Supriya Yarlagadda Comments on Nagarjuna: టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి కన్నడ బ్లాక్ బస్టర్ హాస్టల్ హుడుగారు బేకగిద్దరే ను తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో విడుదల చేస్తున్న క్రమంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాత సుప్రియ యార్లగడ్డ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలు పంచుకున్నారు. ఈ క్రమంలో అన్నపూర్ణ స్టూడియోస్ లో ట్రెండీ కంటెంట్ చేయడంలో ఎలాంటి సన్నాహాలు చేస్తున్నారు ? అని ఆమెను అడిగితే… -
Bigg Boss Telugu Season 7 : సడెన్ గా బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇస్తున్న ఆ క్రేజీ హీరోయిన్…?
పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయింది. ఈ షో ఇప్పటికే ఆరు సీజన్ లను పూర్తి చేసుకొని 7 వ సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అయింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సెప్టెంబర్ 3 నుంచి ప్రసారం కానున్నట్లు స్టార్ మా అధికారికంగా ప్రకటించింది… వరుసగా ఏడో సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు 7… -
Nandamuri Balakrishna: ఇదిరా.. ఒకప్పుడు టాలీవుడ్
Nandamuri Balakrishna: ఇప్పుడంటే.. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని అభిమానులు కొట్టుకుంటున్నారు కానీ, ఒకప్పుడు ఇలాంటి బేధాలు ఏవి ఉండేవి కావు. స్టార్ హీరోలందరు ఎప్పుడు కలిసే ఉండేవారు. ఒక హీరో సెట్ కు మరో హీరో వెళ్ళేవాడు.. ఫంక్షన్స్ కు, పార్టీలకు, ఈవెంట్స్ కు.. అవార్డ్స్ ఫంక్షన్స్ కు అందరు కలిసికట్టుగా వెళ్లేవాళ్లు. -
Bigg Boss Telugu Season 7 : అదరిపోయే ఎంటర్టైన్మెంట్ కి ముహూర్తం ఫిక్స్ అయిందిగా..
ఫేమస్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు’ కు ప్రేక్షకులలో ఎంతో క్రేజ్ వుంది. ఈ షో కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది.ప్రస్తుతం ఏడో సీజన్ కు ముహూర్తం ఫిక్స్ అయింది.. ఈ షో గ్రాండ్ లాంచ్ కి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.రీసెంట్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గురించి వరుస అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఈ సీజన్… -
King Nag: మన్మథుడు వస్తున్నాడు… టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుగా
కింగ్ నాగార్జునకి ఉన్నంత లేడీ ఫాలోయింగ్ ఈ జనరేషన్ యంగ్ స్టార్ హీరోలకి కూడా లేదు. ప్రస్తుతం బ్యాడ్ ఫేజ్ లో ఉన్నాడు కానీ నాగార్జున హిట్స్ ని రిపీట్ వాల్యూ ఎక్కువగా ఉండేది. ఆ రేంజ్ సినిమాలు చేసిన నాగార్జున కెరీర్ లోనే ది బెస్ట్ మూవీస్ అనే లిస్ట్ తీస్తే అందులో ‘మన్మథుడు’ తప్పకుండా ఉంటుంది. విజయ్ భాస్కర్ డైరెక్షన్ లో, త్రివిక్రమ్ డైలాగ్స్ తో తెరకెక్కిన ఈ సినిమాకి ఒక క్లాసిక్ స్టేటస్… -
Nagarjuna : క్రేజీ టైటిల్ తో తెరకెక్కబోతున్న నాగార్జున కొత్త సినిమా..?
సీనియర్ హీరో నాగార్జునకు ఈ మధ్య కాలంలో సరైన హిట్ లభించలేదు. నాగార్జున భారీ బ్లాక్ బస్టర్ సినిమా కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నారు.గతేడాది నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా భారీ అంచనాలతో విడుదల అయ్యి మొదటి షో నుండే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఆ సినిమా కోసం నాగార్జున ఎంతగానో కష్ట పడ్డారు. కానీ సినిమా ఫలితం చూసి నిరాశ చెందారు.నాగార్జున తన సినిమా కెరీర్ లో ఎందరో కొత్త దర్శకులతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు… -
Manmadhudu: ‘మన్మథుడు’ మళ్ళీ వచ్చేస్తున్నాడు..
Nagarjuna’s Manmadhudu Re-release On August 29th: ఈ మధ్య కాలంలో గతంలో సూపర్ హిట్ అయిన సినిమాలను మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలా రీ రిలీజ్ చేస్తున్న సినిమాలు మళ్ళీ మంచి కలెక్షన్స్ కూడా రాబడుతున్నాయి. ఈ కోవలోనే నాగార్జున హీరోగా కె విజయ భాస్కర్ డైరెక్షన్లో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో తెరకెక్కిన ‘మన్మథుడు’ ఆగస్టు 29న రీ-రిలీజ్ కాబోతుంది. కింగ్ అక్కినేని నాగార్జున ఈ నెల 29న పుట్టినరోజు జరుపుకోనున్న… -
Sriwass : ఆ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్న దర్శకుడు శ్రీ వాస్..?
దర్శకుడు శ్రీవాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన తెలుగు లో లక్ష్యం, రామ రామ కృష్ణ కృష్ణ,పాండవులు పాండవులు తుమ్మెద,లౌక్యం మరియు డిక్టేటర్ లాంటి మంచి కుటుంబ కథా చిత్రాలు తీసి మంచి విజయాల ను అందుకున్నాడు.రీసెంట్ గా గోపి చంద్ హీరో గా రామబాణం అనే సినిమా ను తెరకెక్కించాడు.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పరించింది.దాంతో ఆయన సినిమాల కు కాస్త గ్యాప్ తీసుకున్నారు.అయితే ఈ దర్శకుడు కి నటుడు…
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!