Naga Chaitanya : ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన 'క' అనే సినిమాతో సుజిత్-సందీప్ ద్వయం ఎంత ఫేమస్ అయ్యారో తెలిసిందే. తొలి సినిమానే ఎంతో అనుభవం కలిగినటువంటి డైరెక్టర్ల మాదిరిగా తెరకెక్కించి అందరి చేత శభాష్ అనిపించారు.
Naga Chaitanya : అక్కినేని నాగచైతన్య ఈసారి బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. అతని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న తాజా సినిమా తండేల్.
Thandel : యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా గీత ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాసు నిర్మిస్తున్నారు.
నాగ చైతన్య లేటెస్ట్ చిత్రం తండేల్. కార్తికేయ-2 వంటి బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించిన దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో రానుంది తండేల్.గీతా ఆర్ట్స్ – 2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు అత్యంత భారీ బడ్జెట్ పై తండేల్ ను నిర్మిస్తున్నారు. లవ్ స్టోరీ సినిమా తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి చేస్తున్నరెండవ సినిమా ఇది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా రిలీజ్ విషయమై ఈ రోజు…
Nagachaitanya : డైరెక్టర్ శివ నిర్వాణ, నాగ చైతన్య కాంబినేషన్‌లో మరో చిత్రం రాబోతుంది. అంతకుముందు వీరి కాంబోలో వచ్చిన సినిమా మజిలీ. ఈ సినిమా క్లాసికల్ హిట్ కావడంతో మరో సారి రిపీట్ కాబోతున్న కాంబోపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.
అక్కినేని వారి ఇంట మరోసారి పెళ్లి భాజాలు మోగనున్నాయి. కొన్ని నెలల క్రితం అక్కినేని నాగ చైతన్య, శోభిత శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. నాటి ఎంగేజ్ మెంట్ కార్యక్రమాన్ని అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో మాత్రమే నిర్వహించారు. ఆడంబరానికి దూరంగా సాంప్రదాయాలకు దగ్గరగా వేదపండితుల సమక్షంలో ఈ నిశ్చితార్ధ వేడుక జరిగింది. కాగా ఇప్పుడు నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ల వివాహ తేదీని నిశ్చయించినట్టు తెలుస్తోంది. Also Read : Ram : అబ్బాయ్…
Naga Chaitanya : త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు అక్కినేని నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల.. వీరి పెళ్లికి సంబంధించిన పెళ్లి పనులు మొదలయ్యాయి.
రాజమౌళి చాలా రోజుల తర్వాత షూట్ లో పాల్గొనబోతున్నాడు. SSRMB ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న రాజమౌళి బయట కనిపించడం తగ్గించేశారు. దేవర రిలీజ్ నాడు కనిపించిన దర్శక ధీరుడు మల్లి కనిపించలేదు. అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి ఒకప్పటి ఇండియన్ సెన్సేషన్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. అయితే ఇది సినిమా కోసం కాదులెండి. వీరిద్దరూ కలిసి ఓ టాక్ షోలో సందడి చేయనున్నారు. Also…
Thandel Maybe Pushed to Sankranthi: నాగచైతన్య తండేల్ సినిమా అనూహ్యంగా వార్తల్లోకి వచ్చింది. కస్టడీ లాంటి సినిమా చేసిన తర్వాత నాగచైతన్య ఒక సాలిడ్ హిట్టు కొట్టాలని ప్రయత్నంలో భాగంగా కాస్త అవుట్ ఆఫ్ బాక్స్ ఉండే ఈ సబ్జెక్ట్ చేస్తున్నాడు. శ్రీకాకుళం నుంచి వెళ్లిన జాలర్లు పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లి అక్కడి నేవీ, పోలీసులు చేతులకు చిక్కి కొన్ని నెలలు జైలు శిక్ష అనుభవించారు. వారిలో ఒక కుర్రాడి జీవిత కథను ఆధారంగా ఈ…
టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగార్జునపై తెలంగాణ కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. చిత్ర పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరు కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, రాములమ్మ విజయశాంతి కొండా సురేఖ కామెంట్స్ కు తప్పుపడుతూ కాస్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. రెబల్ స్టార్ ప్రభాస్ : రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత జీవితాలను అగౌరవపరచడం ఆమోదయోగ్యం కాదు,…