అల్లు అర్జున్ : సినీ ప్రముఖులు, వారి కుటుంబాలపై చేసిన నిరాధారమైన, కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ప్రవర్తన చాలా అగౌరవంగా, మన తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధంగా ఉంది. ఇలాంటి బాధ్యతారహితమైన చర్యలను సాధారణమైనవిగా అంగీకరించకూడదు. ఇతరుల వ్యక్తిగత గోప్యత, మరీ ముఖ్యంగా మహిళలను గౌరవించేలా పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నా. మనందరం కలిసి సమాజంలో గౌరవం, మర్యాద పెంపొందించాలి’’ వేంకటేశ్ దగ్గుబాటి : బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం…
సమాజంలో ఇటీవలి కాలంలో జరిగిన దురదృష్టకరమైన వ్యాఖ్యల నేపథ్యంలో, వాటి కారణంగా కుటుంబాలకు కలిగిన బాధను ప్రస్తావించడం చాలా అవసరమని నేను భావిస్తున్నాను. మన పరిశ్రమ, ఇతర రంగాలవలె, పరస్పర గౌరవం మరియు నమ్మకంతో నడుస్తుంది. కానీ నిజం కాని కథనాలను ప్రజా లేదా రాజకీయ లాభాల కోసం వాడటం చాలా నిరాశను కలిగిస్తుంది. మేము నటులుగా ప్రజల దృష్టిలో ఎప్పుడూ ఉంటాం, కానీ మా కుటుంబాలు వ్యక్తిగతం. మిగిలిన అందరి కుటుంబాల్లాగే వారికి కూడా గౌరవం…
తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల పట్ల టాలీవుడ్ అక్కినేని కుటుంబానికి మద్దతు ప్రకటిస్తూ, సదరు మంత్రి గారికి చురకలు అంటించారు. బాద్యతాయుతమైన పదవిలో ఉంటూ కాస్తా తోటి మహిళ పట్ల గౌరవంగా మాట్లాడాలని తమదైన శైలిలో జవాబు ఇచ్చారు. టాలీవుడ్ నటినటులు ఎవరెవరు ఏమన్నారంటే.. దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల : రంగస్థలం సినిమా కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశా 365 డేస్ ప్రతిరోజు సమంత మేడం ని దెగ్గరగా చుసిన ఒక…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ప్రస్తుత క్యాబినెట్ మంత్రి కొండా సురేఖ నిన్న సమంత, నాగ చైతన్య విడాకులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అధికారం వుంది కదా అని అడ్డు అదుపు లేకుండా సభ్య సమాజం సిగ్గుపడేలా తమ స్వార్ధ రాజకీయాల కోసం దిగజారిపోయి మాట్లాడకూడదని పలువురు టాలీవుడు హీరోలు సదరు మంత్రిపై ఘాటుగా స్పందించారు. ఓక మహిళా అయి ఉండి సాటి మహిళ వ్యక్తిగత జీవితంపై కామెంట్స్ చేయడం ఎంత వరకు సబబు…
Samantha to announce something Special Today: సమంత, నాగచైతన్య ఒకప్పుడు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వారి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ మూడేళ్ల క్రితం విడిపోయారు. విడిపోయినప్పటి నుంచి తప్పు ఎవరిది అనే అంశం మీద చర్చలు జరుగుతూనే ఉన్నాయి. నాగచైతన్య అభిమానులు తప్పు సమంతదేనని సమంత అభిమానులు, తప్పు నాగచైతన్యదని రకరకాల కామెంట్లు చేస్తూ వస్తున్నారు. కానీ అది వారి వ్యక్తిగత విషయం. అయితే నాగచైతన్య శోభితతో నిశ్చితార్థం చేసుకున్న…
Samantha Name Following Naga Chaitanya: అదేంటి నాగచైతన్య ఎంగేజ్మెంట్ చేసుకుని రెండో వివాహానికి రెడీ అవుతున్న వేళ సమంత వదలక పోవడం ఏమిటి? అనే అనుమానం మీకు కలగవచ్చు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సమంత నాగచైతన్యను వదలకపోవడం కాదు సమంత అనే పదం నాగచైతన్యను వదలడం లేదు. గతంలో నాగచైతన్య హీరోయిన్ సమంతను ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తర్వాత కొన్ని కారణాలతో వీళ్ళు అధికారికంగా విడాకులు తీసుకుని…
Samantha Dhulipalla Reveals The Secret: యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ ఇటీవల రెండు రోజుల క్రితం(ఆగష్టు 8) నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా ఈ జంట, వీరి నిశ్చితార్థం ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కానీ ఇప్పటికే ఏదో విషయమై మాట్లాడుకుంటూనే ఉన్నారు. అసలు వీళ్లు ఎప్పుడు ఎక్కడ కలుసుకున్నారనేది రివీల్ కాలేదు. ఇప్పుడు తాజాగా ఇంకో రెండు ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి. అదేమిటి అంటే శోభిత…
Sobhita Expresses Her Love on Naga Chaitanya after Engagement: నాగచైతన్యను ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా శోభిత తన సోషల్ మీడియా వేదికగా స్పందించింది. నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ సమయంలో దిగిన కొన్ని ఫోటోలను ఆమె తన ఇంస్టాగ్రామ్ ఐడి ద్వారా షేర్ చేసింది. అంతేకాక మరికొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా ఆమె షేర్ చేస్తూ ఒక తమిళ కవి రాసిన కొటేషన్ కూడా షేర్ చేసింది. నా తల్లి నీకు ఏమి…
ఓ వైపు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతూనే మరో వైపు కెరీర్ లో మరొక భారీ బడ్జెట్ సినిమాలో నటించబోతున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య. చైతు సినీ కెరీర్ లో భారీ హిట్ అంటే మజిలీ అనే చెప్పాలి. ప్రస్తుతం ఆ రేంజ్ హిట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ కుదరలేదు. ఆ కోవలోనే విరూపాక్ష వంటి సూపర్ హిట్ సినిమాను డైరెక్ట్ చేసిన కార్తీక్ దండు తో కలిసి నాగ చైతన్య ఓ ప్రాజెక్ట్ చేయనున్నాడు.…
అక్కినేని వారి ఇంట మరోసారి పెళ్లి భాజాలు మోగనున్నాయి. 2021 అక్టోబరు లో సమంతాతో విడాకులు తెలుసుకున్నాక నాగ చైతన్య సింగల్ గానే ఉంటున్నాడు. వరుస సినిమాలతో కెరీర్ పరంగా మరో మెట్టు ఎక్కేందుకు సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ గత కొన్ని నెలలుగా చైత్యన్య ఓ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడని పలు రకాలు వార్తలు వినిపించాయి. ఆ విషయమై పలు ఇంటర్వ్యూ లలో ప్రశ్నించగా ఆ వార్తలను కొట్టి పారేసాడు. Also Read…