Thandel : అక్కినేని అభిమానులు ఆవేదన.. వినేదెవరు..?
- నాగ చైతన్య సాయి పల్లవి జోడిగా తండేల్
- షూటింగ్ దశలో ఉన్న తండేల్
- ఫిబ్రవరి రిలీజ్ కే అల్లు అరవింద్ మొగ్గు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగ చైతన్య లేటెస్ట్ చిత్రం తండేల్. కార్తికేయ-2 వంటి బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించిన దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో రానుంది తండేల్.గీతా ఆర్ట్స్ – 2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు అత్యంత భారీ బడ్జెట్ పై తండేల్ ను నిర్మిస్తున్నారు. లవ్ స్టోరీ సినిమా తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి చేస్తున్నరెండవ సినిమా ఇది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా రిలీజ్ విషయమై ఈ రోజు మధ్యాహ్నం 3: 00 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు మేకర్స్.
Also Read : KA : దివ్యాంగుల కోసం ‘క’ స్పెషల్ షో..
Also Read
- Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
కాగా తండేల్ సినిమాను ఫిబ్రవరి 7న రిలీజ్ చేయబోతున్నారు. ఈ రోజు ప్రెస్ మీట్ లో ఈ విషయాన్నీ అధికారకంగా ప్రకటించనున్నారు. ఇదిలా ఉండగా ఫిబ్రవరి రిలీజ్ డేట్ పట్ల అక్కినేని అభిమానులు తీవ్ర అసంతృప్తి గా ఉన్నారు. తమకు ఆ డేట్ వద్దంటే వద్దు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజమైన ఫ్యాన్స్ ఎలాంటి కష్టాలు పడుతున్నారో మీకు తెలియదు. తండేల్ ని ఫిబ్రవరి మొదటి వారం (సంక్రాంతి పండగ లేకుండా) రిలీజ్ చేయడం ఏ మాత్రం సరికాదు. ఎలాంటి సెలవులు లేని టైంలో ఎలా హిట్ అవుతుందని ఆశిస్తున్నారు? ఉప్పెన, టిల్లు స్క్వేర్ ఫిబ్రవరి లో వచ్చి హిట్ కొట్టిన వాటి పరిస్థితులు వేరు, తండేల్ పరిస్థితి వేరు. ఎంతో కష్టపడి నాగ చైతన్య చేస్తున్న ఈ సినిమాపైనే మా ఆశలన్నీ. మీరు ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తే, మా ఫ్యాన్స్ మనోభావాలను దెబ్బతీయడమేనని సోషల్ మీడియాలో వెలిబుచ్చుతున్న అక్కినేని ఫ్యాన్స్ భాద వినేదెవరు.
తాజావార్తలు
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?