Nagababu: వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏ సినిమా తీసినా వివాదం లేకుండా ఉండదు. ఇక ఇప్పుడు వ్యూహం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
VarunLav: నేడు దీపాల వెలుగులతో ఇండియా కళకళలాడుతోంది. ప్రతిఒక్కరు తమ జీవితాల్లోని చెడును వదిలి మంచిని ఆహ్వానిస్తూ దీపాలు వెలిగిస్తున్నారు. ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా దివాళీని సెలబ్రేట్ చేసుకుంటూ ఆ ఆనంద క్షణాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం నటిగా, నిర్మాతగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఒక మనసు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన నిహారిక..స్టార్ హీరోయిన్ గా మారుతుంది.
Nagababu: ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. ఇక 2004లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా రీరిలీజ్ కు రెడీ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి, సోనాలి బింద్రే జంటగా జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను హిందీలో రిలీజ్ అయిన మున్నాభాయ్ MBBS కు రీమేక్ గా తెరకెక్కింది.
Nagababu Crucial Comments on Love Breakups and Separations: సినీ నటుడు, జనసేన కీలక నేత నాగబాబు బ్రేకప్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహకి ఇచ్చిన ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు మీ జనరేషన్లో చాలా అడ్జస్ట్ మెంట్లు ఉండేవి, ఒకరికకరు కాంప్రమైజ్ అవడం, అడ్జస్ట్ అవడం ఉండేవి, కానీ ఇప్పటి జనరేషన్లో వెంటవెంటనే రిలేషన్స్ బ్రేక్ అవడం,…
అమరావతిలో పార్టీ కార్యకర్తలతో జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలోని ప్రతీ ఒక్కరూ పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ పార్టీ కంటే ఎక్కువ కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించమని ప్రతిజ్ఞ చేయాలని కోరారు.
Nagababu: మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే ఇంకోపక్క జనసేన నాయకుడిగా రాజకీయ ప్రచారాల్లో పాల్గొంటున్నాడు. మొదటి నుంచి కూడా నాగబాబుకి స్వతంత్ర భావాలు చాలా ఎక్కువ. ఆయన మనసుకు ఏది అనిపిస్తే అదే చెప్తూ ఉంటాడు.
Nagababu Strong Counter to Andhra Pradesh Ministers: మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలను తిప్పికౌడుతూ పెద్ద ఎత్తున ఏపీ మంత్రులు, అధికార పార్టీ నేతలు విరుచుకు పడుతున్నారు. ఈ క్రమంలో మెగా బ్రదర్ నాగబాబు కూడా ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు. Kushi: విజయ్ దేవరకొండకి పోటీగా రంగంలోకి రష్మిక మాజీ ప్రియుడు.. ఆయన షేర్ చేసిన పోస్టు యధాతధంగా శ్రమని పెట్టుబడిగా పెట్టి, పన్నుని ప్రభుత్వానికి అనాపైసలతో సహా కట్టి, వినోదాన్ని విజ్ఞానాన్ని జనానికి…