Mrithyunjay: శ్రీవిష్ణు ‘మృత్యుంజయ్’ ట్రైలర్ లాంచ్ చేయనున్న ఎన్టీఆర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఆయన నటించిన సరికొత్త చిత్రం ‘విష్ణు విన్యాసం’ (ఫిబ్రవరి 27) విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుండగా, వెంటనే తన తదుపరి చిత్రం ‘మృత్యుంజయ్’ విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ మార్చి 6, 2026న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. కాగా ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన రెబా మోనికా జాన్ హీరోయిన్‌గా నటిస్తోంది.. ఇంతకు ‘సామజవరగమన’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కాల భైరవ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైట్‌బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా..
ఈ చిత్ర ట్రైలర్‌ను శనివారం (ఫిబ్రవరి 28) విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అది కూడా మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేయబోతుండటం ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఈ సినిమాకు భారీ హైప్ రావడం ఖాయం. శ్రీవిష్ణు, ఎన్టీఆర్ మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్లే తారక్ ఈ వేడుకకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. థ్రిల్లర్ కథాంశంతో వస్తున్న ఈ సినిమా శ్రీవిష్ణు కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
Also Read
- PM Modi: 2035లో భారత్ కల నెరవేరుతుంది.. 2040లో మాత్రం చంద్రుడిపై జరిగేది ఇదే!
- Russia Aircraft Deal: భారత్‌కు రష్యా బిగ్ ఆఫర్.. 105 విమానాలు, దేశంలోనే SJ-100 తయారీ!
- Tarique Rahman: బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్ దూరం.. కారణమిదే!
- UP Election 2027: యూపీ అసెంబ్లీ ఎన్నికలు.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య సీట్ల పంచాయతీ!
తాజావార్తలు
-
Telangana : పంచాయతీలకు నిధుల బిగ్ రిలీఫ్.. ట్రెజరీ జాప్యానికి చెక్..!
-
PM Modi: 2035లో భారత్ కల నెరవేరుతుంది.. 2040లో మాత్రం చంద్రుడిపై జరిగేది ఇదే!
-
Russia Aircraft Deal: భారత్‌కు రష్యా బిగ్ ఆఫర్.. 105 విమానాలు, దేశంలోనే SJ-100 తయారీ!
-
Tarique Rahman: బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్ దూరం.. కారణమిదే!
-
UP Election 2027: యూపీ అసెంబ్లీ ఎన్నికలు.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య సీట్ల పంచాయతీ!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?