Pawan Kalyan Met Chiranjeevi at His House: ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత రాజకీయంగా సైలెంట్ అయిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో మరోసారి ప్రజల ముందుకు వచ్చారు. 2014లోనే పార్టీ స్థాపించినా, అప్పుడు పోటీ చేయకుండా తెలుగుదేశం బిజెపి కూటమికి మద్దతుగా నిలిచారు. 2019లో వారిద్దరిని కాదని ఒంటరిగా పోటీ చేసి కేవలం ఒకే సీటుకి పరిమితమయ్యారు ఇక 2024లో కూటమి ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణంగా నిలిచిన పవన్…
టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ పోలీసులతో జరిగిన గొడవ సంబంధించిన ఓ వీడియో కొన్ని రోజుల క్రితం వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇందులోని అసలైన రహస్యం తెలిసింది. ఇదంతా తన కొత్త సినిమాకు పబ్లిసిటీ స్టంట్ అనే సంగతి తెలిసిందే. నివేదా పేతురాజ్ తాజా వెబ్ సిరీస్ ‘పరువు’. ఈ సినిమా ప్రమోషన్‌లో నివేదా ఇలా ప్రవర్తించిందని మేకర్స్ స్పష్టం చేశారు. మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రీమియర్ తేదీ, ఫస్ట్ లుక్ ను…
నటుడు-రాజకీయ నాయకుడు నాగబాబు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వ్యక్తి. అయితే.. ఇటీవల ఏపీ ఎన్నికల అనంతరం ఆయన చేసిన ట్వీట్ ఇటు ఏపీ రాజకీయాల్లోనే కాకుండా.. అభిమానుల్లోనూ గందరగోళాన్ని రేకెత్తించింది. ఈ ట్వీట్ సమయం, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల కారణంగా చాలా వివాదాస్పదంగా మారింది. తాజా పరిణామంలో, నాగబాబు తన ట్విట్టర్ ఖాతాను డీయాక్టివేట్ చేసారు.. అల్లు అర్జున్ అభిమానుల నుండి ఘాటైన వ్యాఖ్యల వరద కారణంగా చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ నుండి ఎమ్మెల్యే…
Mega Family Vs Allu Arjun : మెగా కుటుంబంలో ఏపీ ఎన్నికలు చిచ్చు రేపాయా ? ప్రచారాలు ఫ్యామిలీలో మంటలకు కారణం అయ్యాయా? ఇంటి పెద్ద చిరంజీవి మాటను బన్నీ లైట్ తీసుకున్నాడా? ఫ్యామిలీ మొత్తం పవన్ వెనుక ఉండి గెలిపించేందుకు సపోర్ట్ చేయాలని చెబితే బన్నీ ఎందుకు పట్టించుకోలేదు? నాగబాబు తీసుకున్న లేటెస్ట్ నిర్ణయం ఏమిటి? ఇంతకీ మెగా ఇంట బన్నీ బాంబు ఎలా పేలింది? అనేది ఇప్పడు ఎన్టీవీ స్పెషల్ ఫోకస్ లో…
మెగా బ్రదర్స్ ఎంత బాగా కలిసిపోయారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చిరంజీవి సొంతంగా తానేంటో నిరూపించుకున్నారు. ఆ తర్వాత తన పెద్ద తమ్ముడిని నాగబాబును అదే రంగంలోకి దించాడు. అయితే నటుడిగా సక్సెస్ కాలేకపోయినా.. కానీ నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు. ఇక మెగాస్టార్ చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ ఊహించని విధంగా ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. పవర్ స్టార్ గా అభిమానులకు దగ్గరైన ఆయన జనసేనానిగా జనాలకు చేరువయ్యారు. అయితే ఈ ముగ్గురు…
Yamadheera Teaser: కన్నడ కోమల్ కుమార్ హీరోగా, ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్ ప్లే చేస్తూ నటించిన చిత్రం యమధీర. శ్రీమందిరం ప్రొడక్షన్స్ లో వేదాల శ్రీనివాస్ తొలి సినిమాగా ఈ సినిమాను నిర్మించారు. నాగబాబు, ఆలీ, సత్య ప్రకాష్, మధు సూధన్ తదితరులు కీలకపాత్రలు పోషించగా సినిమా టీజర్ ని ప్రముఖ నటుడు, ప్రొడ్యూసర్ అయిన అశోక్ కుమార్ లాంచ్ చేశారు. ఈ క్రమంలో వేదాల శ్రీనివాస్ మాట్లాడుతూ…ఇది తన మొదటి చిత్రం అని,…
Naga Babu: మెగా బ్రదర్ నాగబాబుకు వివాదాలు కొత్తేమి కాదు. ఎన్నోసార్లు.. ఎంతోమంది సెలబ్రిటీల గురించి నోరుజారి మాట్లాడి తరువాత క్షమాపణలు కోరాడు. ఈ మధ్య మరోసారి ఇలానే నోరుజారి చిక్కుల్లో పడ్డాడు. ఇటీవల నాగబాబు.. తన కొడుకు వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా విచ్చేసిన విషయం తెల్సిందే.
సీఎం జగన్ చేస్తోన్న బటన్ కామెంట్లపై జనసేన నేత నాగబాబు సెటైరికల్ ట్వీట్ చేశారు. అనుభవం, సమర్ధత లేకుండా బటన్ నొక్కితే నాశనం తప్పదంటూ ఓ పిట్ట కథను ఆయన ట్వీట్ చేశారు. జగనుకు రెండోసారి అవకాశమిస్తే రాష్ట్రం సర్వనాశనం అనే అర్థం వచ్చేలా ఆయన పేర్కొన్నారు.