Varun Tej- Lavanya Thripati Marriage Date Fixed: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమ వార్తలు హల్చల్ చేస్తుండగానే అనూహ్యంగా ఎంగేజ్మెంట్ చేసేసుకుని అందరికీ షాక్ ఇచ్చాడు. ఇక వీరి వివాహం గురించి అనేక వార్తలు ఇప్పటికే అనేక సార్లు తెరమీదకు వస్తుండగా ఇప్పుడు మరోమారు ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఆగస్టు 24న ఇటలీలో వీరి వివాహం గ్రాండ్‌గా జరగనుందని ఇప్పుడు కొత్త ప్రచారం తెర మీదకు…
మెగా బ్రదర్ నాగబాబు నటుడిగా అలాగే నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నాగబాబు నటించిన ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక కీలక పాత్రను పోషిస్తారు. కానీ కొద్దీ రోజులుగా ఎలాంటి సినిమాను ఆయన ఒప్పుకోలేదు.దాంతో సినిమా ఇండస్ట్రీకి ఆయన దూరం కావాలని నిర్ణయం తీసుకున్నాడు అంటూ గతంలో వార్తలు వచ్చాయి.కానీ ఇటీవల ఆయన కొన్ని సినిమాలకు, నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.ఇప్పుడు తాజాగా మళ్లీ వినిపిస్తున్న మాట ఏమిటంటే నాగబాబు ఇకపై సినిమాలకు పూర్తిగా…
Orange Movie: ప్రస్తుతం రామచరణ్ గ్లోబల్ హీరోగా మారారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరుత సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి అనతికాలంలోనే భారీ హిట్లతో మెగా పవర్ స్టార్ అనిపించుకున్నారు.
Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి.. ఆ పేరు.. కేవలం సినిమాల వరకే కాదు.. సమాజ సేవలో కూడా ఆయన మెగాస్టార్ అని తెలియజేస్తోంది. కష్టం అని అన్న వారికి కాదనకుండా ఇచ్చే చేయి అది. తెలిసి ఎన్ని సహాయాలు చేశాడో.. తెలియకుండా అంతకన్నా ఎక్కువ సాయాలు చేశాడు చిరు.
Tammareddy Bharadwaj: నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఆర్ఆర్ఆర్ సినిమా గురించి చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి. ఒక ప్రెస్ మీట్ లో ఆయన ఆస్కార్ కోసం ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం రూ. 80 కోట్లు ఖర్చు పెట్టిందని, ఆ డబ్బుతో 8 సినిమాలు తీసి ముఖాన కొడతానని ఆయన చెప్పుకొచ్చాడు.
Nagababu: జనసేన నేత, నటుడు, నిర్మాత, మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన కుటుంబంపై ఎవరైనా నెగెటివ్ గా మాట్లాడితే వారికి తనదైన రీతిలో స్ట్రామ్గ్ కౌంటర్లు ఇస్తూ ఉంటాడు.
Krishna Bhagavan: ఒకప్పుడు జబర్దస్త్ అంటే నాగబాబు నవ్వు.. ఆయన లేకుంటే.. జబర్దస్త్ షో కు అందం లేదు. అసలు చాలామంది ఆయన నవ్వుకోసం జబర్దస్త్ షో చూసేవారంటే అతిశయోక్తి కాదు. ఇక నాగబాబుకు తోడు రోజా పంచ్ లు, వారిద్దరి మధ్య శారద సంభాషణ, యాంకర్లపై, టీమ్ లీడర్స్ పై కౌంటర్లు..