పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘వకీల్ సాబ్’ చిత్రం విజయవంతంగా దూసుకెళ్తోంది. అయితే ఏపీలో మాత్రం బెనిఫిట్ షోలు, ఎక్స్ ట్రా షోలకు అనుమతి ఇవ్వకపోవడంతో రచ్చ మొదలైన విషయం తెలిసిందే. రాజకీయ రంగు పులుముకున్న ఈ కాంట్రవర్సీపై తాజాగా మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఏపీ బీజేపీ వ్యవహారాల సహ ఇన్‌చార్జి సునీల్ దియోధర్… పవన్ కళ్యాణ్‌కు భయపడే వకీల్ సాబ్ సినిమా స్పెషల్ షోలకు…