ఛలో సినిమాతో సూపర్ హిట్ అందుకుని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వచ్చిన నాగశౌర్య కొంత కాలంగా సైలెంట్ అయ్యాడు. చివరిగా 2023 లో రంగబలి అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఆ సినిమా కూడా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దాంతో సినిమాలకు లాంగ్ గ్యాప్ ఇచ్చేసాడు. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా నాగ శౌర్య ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అనే యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులని అలరించటానికి వస్తున్నాడు. నూతన దర్శకుడు రామ్ దేశిన…
కొంత మంది హీరోలు నటన పరంగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్పటికీ..డిజాస్టర్ లోనే ఉండిపోతారు. అలాంటి టాలెంటెడ్ హీరోలో నాగ శౌర్య ఒకరు. కెరీర్ ఆరంభం నుండి,మంచి మంచి లవ్ స్టోరీలతో లవర్ బాయ్ గా యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న శౌర్య.. ఒక గట్టి హిట్ మాత్రం కొట్టడం లేదు .ఇక తాజాగా తన కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశాడు. ఈ రోజు నాగశౌర్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులతో…
Naga Shourya : టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్యకు ఈ మధ్య నాగశౌర్యకు పెద్దగా కలిసి రావడం లేదనే చెప్పాలి. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు, హిట్స్‌తో అలరించిన ఈ హీరో ప్రస్తుతం సినిమాలు బాగా తగ్గించాడు.
టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల డైరెక్షన్ లో వచ్చిన ఛలో సినిమా సూపర్ హిట్ అయింది. నాగ శౌర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.అయితే ఆ తరువాత ఈ యంగ్ హీరోకి ఆ రేంజ్ హిట్ లభించలేదు.గత కొంత కాలం నుంచి వరుస పరాజయలతో ఇబ్బంది పడుతున్నాడు. నాగ శౌర్య గత ఏడాది రంగబలి అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం…
Naga Shaurya: అబ్బాయిలు పెళ్ళికి ముందు ఎలా ఉన్నా పెళ్లి తరువాత మారతారు అనేది అందరికి తెల్సిన విషయమే. అత్తాకోడళ్ల మధ్య మగాడు ఇరుక్కున్నాడు అంటే అంతే సంగతులు. ఈ కాలం యువత ఎక్కువ అత్తామామలకు దూరంగా ఉండాలనే కోరుకుంటున్నారు. బంధాలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనేది పెద్దవారు కూడా అర్ధం చేసుకుంటున్నారు.
Narakasura Trailer Review: పలాస ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్ గా నటించిన సినిమా “నరకాసుర”. ఈ సినిమాను సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మించగా సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహించారు. నవంబర్ 3న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మళయాల, కన్నడ భాషల్లో “నరకాసుర” మూవీ రిలీజ్ కాబోతోన్న క్రమంలో ఈ సినిమా ట్రైలర్ ను హీరో…
తెలుగు ఇండస్ట్రీలో యంగ్ హీరోలు నిఖిల్ కార్తికేయ 2 వంటి సినిమా తో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు పొందాడు.అలాగే మరో యంగ్ హీరో అడివి శేషు హిట్ 2 సినిమాతో మంచి విజయం సాధించాడు.ఈ ఇద్దరు యంగ్ హీరోలు మంచి కథలను ఎంపిక చేసుకొని అద్భుతమైన విజయాలు అందుకుంటున్నారు. కానీ యంగ్ హీరో అయిన నాగ శౌర్య కి మాత్రం అసలు కాలం కలిసి రావడం లేదు.తాను చేసిన ప్రతి సినిమా కూడా బాక్స్…
నాగశౌర్య హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘రంగబలి’. ఈ సినిమా జులై 7న థియేటర్లలో కి విడుదల అయి ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది .అయితే కలెక్షన్లు కూడా ఈ సినిమాకు అనుకున్నంత స్థాయిలో రాలేదు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫుల్ కామెడీతో సాగి సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి సినిమా సీరియస్ గా మారుతుంది. ఈ సినిమా కథ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు. ఈ సినిమా కు నాగశౌర్య యాక్టింగ్ అలాగే…