Naga Shaurya: ‘సారీ’ చెప్పిన నాగశౌర్య.. ఎందుకంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naga Shaurya Says Sorry To Media On Comedian Satya Spoof Interview: విభిన్నమైన సినిమాలు తీయడమే కాదు, ప్రమోషన్ కార్యక్రమాల్ని కూడా చాలా యునిక్‌గా చేయడంలో యువ హీరో నాగశౌర్య దిట్ట. అందరిలా కేవలం ఇంటర్వ్యూలు ఇవ్వడం కాకుండా, వినూత్న మార్గాల్ని అనుసరిస్తుంటాడు. తమ సినిమాల్ని ప్రేక్షకుల్లో తీసుకెళ్లాలంటే, ఆమాత్రం భిన్నత్వం ఉండాలి కదా! అందుకే.. సినిమా, సినిమాకి డిఫరెంట్ ప్రమోషన్స్‌తో నాగశౌర్య ఆకట్టుకుంటుంటాడు. లేటెస్ట్‌గా రంగబలి సినిమా విషయంలోనూ అదే స్ట్రాటజీని ఫాలో అయ్యాడు. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఇంటర్వ్యూవర్స్‌ని కమెడియన్ సత్యతో అనుకరించి.. ఒక స్పూఫ్ వీడియోని విడుదల చేశాడు. దానికి విశేష స్పందన వచ్చింది. ఈ ప్రమోషన్ స్ట్రాటజీ బ్రహ్మాండంగా ఉందని, కమెడియన్ సత్య కూడా వాళ్లను బాగానే అనుకరించాడని పాజిటివ్ కామెంట్లే వచ్చాయి. కానీ.. కొందరు మాత్రం హర్ట్ అయినట్లు తెలుస్తోంది.
Vivek Agnihotri: ‘ద కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ సంచలన కామెంట్స్.. ప్రభాస్‌ని ఉద్దేశించేనా?
Also Read
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
తాజాగా ఇదే విషయాన్ని.. నాగశౌర్య దృష్టికి ఒక జర్నలిస్ట్ తీసుకొచ్చాడు. ‘అసలు మీడియాపై సెటైర్ వేయాలన్న ఆలోచన ఎవరిది?’ అని ఆ జర్నలిస్ట్ ప్రశ్నించాడు. ఇందుకు హీరో బదులిస్తూ.. తమ ఉద్దేశం మీడియాపై సెటైర్ వేయడం కాదని, కేవలం ప్రమోషన్ కోసం సరదాగా చేసిన అటెంప్ట్ అని చెప్పుకొచ్చాడు. ‘‘మీడియా, మేము ఒకటే ఫ్యామిలీ. మేమైతే ఎప్పుడూ అలాగే అనుకుంటాం. ఎలాగైతే మీడియా వాళ్లు చంద్రబాబు, కేసీఆర్‌ల డూప్‌లు పెట్టి వీడియోలు చేస్తారో.. మేము మా సినిమాని ప్రమోట్ చేయడం కోసం ఇలా స్పూఫ్ వీడియో తీశాం. ఎవ్వరినీ హర్ట్ చేయకుండా, అందరికీ తెలిసిన వ్యక్తుల్నే సెలెక్ట్ చేశాం. ఒక హీరోను వాళ్లు తమదైన శైలిలో ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుందనేది సరదాగా చూపించామే తప్ప, ఎవ్వరినీ ఎగతాళి చేయలేదు. ఒకవేళ దీనివల్ల ఎవరైనా హర్ట్ అయ్యుంటే, నన్ను క్షమించండి. మేము ఎవరి మీదైతూ స్పూఫ్ చేశామో.. వాళ్లే మా వీడియోని బాగా ఎంజాయ్ చేశారు. ఎవరూ హర్ట్ అవలేదు’’ అని సమాధానం ఇచ్చాడు.
Viral Video: స్పెయిన్‌లో వరద బీభత్సం.. కొట్టుకుపోతున్న కార్లు, వాటిపై జనాలు.. వీడియో వైరల్
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!