యంగ్ హీరో నాగ శౌర్య నటించిన రంగబలి సినిమా ఈ శుక్రవారం (జాలై7న) విడుదల అయింది.నాగశౌర్య నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రంగబలి.కానీ ఈ సినిమా విడుదల అయిన మొదటిరోజు నుంచి యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. విడుదలకు ముందు నుంచే సినిమా పై భారీగా హైప్ ఉండటం తో టాక్‌తో సంబంధం లేకుండా మొదటి రోజు ఈ మూవీ భారీగానే ఓపెనింగ్స్‌ను రాబట్టినట్లు తెలుస్తుంది.తాజాగా రంగబలి ఏ ఓటీటీ సంస్థ లో విడుదల కానున్న దానిపై…
Rangabali paid premiere shows in full swing: చాలా కాలం నుంచి సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు నాగశౌర్య. ఈ నేపథ్యంలోనే విభిన్నమైన కథలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ రంగబలి అనే సినిమా ఫైనల్ చేశాడు. పవన్ బాసం శెట్టి అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. దసరా వంటి సూపర్ హిట్ సినిమా అందుకున్న ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తుండడంతో సినిమా ఖచ్చితంగా…
Nagashaurya interview for rangabali Movie: నాగశౌర్య, హీరోగా కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్న కంప్లీట్ ఎంటర్‌టైనర్ ‘రంగబలి’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో యుక్తి తరేజ కథానాయికగా నటిస్తుండగా ఈ సినిమా టీజర్, థియేట్రికల్, పాటలకు మాంచి రెస్పాన్ వచ్చింది. జూలై 7న విడుదల కానున్న నేపథ్యంలో హీరో నాగశౌర్య మీడియాతో ముచ్చటిస్తూ సినిమా విశేషాలని పంచుకున్నారు. ఇక ఆయన మాట్లాడుతూ ఒక…
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తాజాగా ఈయన నటించిన సినిమా రంగబలి.ఈ సినిమాను పవన్ బాసంశెట్టి తెరకెక్కించారు.ఈ సినిమాలో యుక్తి తరేజ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా జులై 7 న ఎంతో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.. ఈ సినిమా కోసం నాగశౌర్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ లో ఎంతో…
Naga Shaurya: యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ కుర్ర హీరో నుంచి వస్తున్న చిత్రం రంగబలి. పవన్ బసంశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Rangabali Trailer: యంగ్ హీరో నాగశౌర్య, యుక్తి తరేజా జంటగా పవన్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన చిత్రం రంగబలి. SLV సినిమాస్ బ్యానర్ పై శ్రీనివాస్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
Naga Shaurya: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య కొన్నేళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. క్లాస్, మాస్ అని తేడా లేకుండా విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా శౌర్యకు మాత్రం ఆశించిన ఫలితం దక్కలేదు. అయితే గత ఏడాదే శౌర్య ఒక ఇంటివాడు అయ్యాడు. కర్ణాటక బ్యూటీ అనూష శెట్టిని వివాహమాడాడు.
ఇద్దరు యువ హీరోల మధ్య ఊహించని విధంగా మరోసారి క్లాష్ ఏర్పడింది. గతేడాది ఓ సారి బాక్సాఫీస్ బరిలో పోటీపడ్డ వీరిద్దరూ మరోసారి సమరానికి సై అంటున్నారు. వారే నాగశౌర్య, శ్రీసింహా. లాస్ట్ ఇయర్ కొద్దిగా పై చేయి అనిపించుకున్న నాగశౌర్య ఈ సారి సాలీడ్ హిట్ కొట్టాలని చూస్తుంటే తొలి సినిమా తర్వాత విజయం లేని శ్రీసింహా ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టి ఇండస్ట్రీలో నిలబడాలని చూస్తున్నాడు. నిజానికి ప్రస్తుతం వారానికి నాలుగైదు స్మాల్ అండ్…
Rangabali Teaser: టాలీవుడ్ కుర్ర హీరో నాగశౌర్య గత కొంతకాలంగా భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈసారి ఆ హిట్ కోసం మనోడికి అచ్చొచ్చిన ఛలో సినిమా లాంటి కథనే నమ్ముకున్నాడు.
'దసరా' మూవీలో చక్కని విజయాన్ని అందుకున్న నిర్మాత సుధాకర్ చెరుకూరి యంగ్ హీరో నాగశౌర్యతో 'రంగబలి' సినిమాను నిర్మించారు. పవన్ బాసంశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను లాక్ చేశారు.