Naga Shaurya: ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు నాగ శౌర్య. ఈ సినిమా తరువాత విజయాపజయాలను పట్టించుకోకుండా ఒక్కో సినిమా చేస్తూ వస్తున్నాడు. విజయాలు వచ్చాయని పొంగిపోవడం, అపజయాలు వచ్చాయని కృంగిపోవడం నాగ శౌర్య కు చేతకాదు.
'ఫలానా అబ్బాయి - ఫలానా అమ్మాయి' మూవీకి కళ్యాణీ మాలిక్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాలోని 'కనుల చాటు మేఘమా' పాటకు విశేష ఆదరణ లభించడం పట్ల ఆయన హర్షం వెలిబుచ్చారు.
హీరో నాగశౌర్య - దర్శకుడు అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'. మార్చి 17న సినిమా విడుదల కాబోతున్న సందర్భంగా మూవీ ముచ్చట్లను అవసరాల శ్రీనివాస్ మీడియాకు తెలియచేశారు.
Phalana Abbayi Phalana Ammayi Teaser: నటుడు, డైరెక్టర్ శ్రీనివాస్ అవసరాల సినిమాలన్నీ ఎంతో పొయిట్రీక్ గా ఉంటాయి. ఒక పక్క రియాలిటీని చూపిస్తూనే ఇంకోపక్క కవిత్వాన్ని జోడు చేసి అద్భుతమైన ప్రేమకథను చూపిస్తాడు.
'కళ్యాణ్ వైభోగమే' చిత్రంలో జంటగా నటించిన నాగశౌర్య, మాళవిక నాయర్ మరోసారి జోడీ కట్టారు. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వీరు నటిస్తున్న 'ఫలానా అబ్బాయి - పలాయా అమ్మాయి' ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.
Naga Shaurya: కుర్ర హీరో నాగ శౌర్య ఎట్టకేలకు ఒక ఇంటివాడు అయ్యాడు. బెంగుళూరుకు చెందిన అనూష శెట్టితో నిన్ననే ఏడడుగులు వేసి కర్ణాటక అల్లుడిగా మారిపోయాడు. అనూష గురించి చెప్పాలంటే.. ఆమె ఒక బిజినెస్ విమెన్.
Naga Shaurya: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఓ ఇంటివాడు కాబోతున్నాడు. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూషశెట్టితో ఈరోజు నాగశౌర్య వివాహం జరగనుంది. ఈ రోజు ఉదయం 11.25 గంటలకు పెళ్లి ముహూర్తంగా వేదపండితులు నిర్ణయించారు. వీరి వివాహ వేడుకకు బెంగళూరులోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్ వేదిక కానుంది. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు నాగశౌర్య వివాహానికి హాజరుకానున్నారు. అటు శనివారం హల్దీ కార్యక్రమాన్ని సందడిగా నిర్వహించారు. అనంతరం కాక్ టైల్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో…
Naga Shaurya: యంగ్ హీరో నాగశౌర్య నిన్న సెట్ లో కళ్ళు తిరిగి పడిపోయిన విషయం విదితమే. సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేస్తూ డైట్ ఫాలో అవుతున్న శౌర్య డీ హైడ్రేషన్ కు గురి కావడంతో కళ్ళు తిరిగిపడిపోయాడని వైద్యులు తెలిపారు.