శుక్రవారం జనం ముందుకు రాబోతున్న ద్విభాషా చిత్రం 'కస్టడీ' విజయం పట్ల హీరో నాగచైతన్య ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకులను ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీ తప్పకుండా అలరిస్తుందని చెబుతున్నారు.
రెండు దశాబ్దాలుగా చిత్రసీమలో ఫిల్మ్ ప్రొడక్షన్ వ్యవహారాలు పర్యవేక్షించిన శ్రీనివాస చిట్టూరి ఇప్పుడు నాగచైతన్యతో 'కస్టడీ' మూవీ నిర్మించారు. ఇది తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 12న విడుదల కాబోతోంది.
Aravind Swami: నా చెలి రోజావే అని పాట విన్నప్పుడల్లా మన కళ్ళముందు అందమైన రూపం కనిపిస్తూ ఉంటుంది. ఆ రూపమే అరవింద్ స్వామి. ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడుగా పేరు తెచ్చుకున్న అరవింద్ స్వామి ..
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య, కృతి శెట్టి జంటగా కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కస్టడీ. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈ నిర్మించారు. బై లింగువల్ గా తెరకెక్కిన ఈ చిత్రం 1మే 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య చాలా మాట్లాడతాడు అనిఅందరికి తెల్సిందే. సోషల్ మీడియాలో కూడా చాలా రేర్ గా కనిపిస్తాడు. అతని పర్సనల్ లైఫ్ ను సోషల్ మీడియాలో పంచుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. ఇక సమంతతో విడాకులు అయ్యాకానే కొద్దికొద్దిగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాడు.
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య, సమంత విడిపోయి రెండేళ్లు అవుతుంది. అయినా ఇప్పటివరకు ఖ్ఆ హీట్ మాత్రం పోలేదు. సామ్ సినిమా వచ్చినప్పుడు చై ను.. చై సినిమా రిలీజ్ అప్పుడు సామ్ ను ఆ విడాకుల విషయం అడగకుండా మీడియా వదలదు.
Naga Chaitanya: సాధారణంగా పెళ్లికి ముందు అబ్బాయిలు, అమ్మాయిలు ఎంత అందంగా ఉన్నా పెళ్లి తరువాత వారిలో మార్పు వస్తుంది అనేది నమ్మదగ్గ నిజం. ఇక సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.