అక్కినేని నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాగ చైతన్య.. హీరో గా వరుస సినిమాలు చేస్తూ తనదైన శైలి లో మెప్పిస్తున్నాడు..రీసెంట్ గా కస్టడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ చైతన్య ఈ సినిమాతో తన కెరీర్ లో డిజాస్టర్ ను ఫేస్ చేశాడు. ఇక తాజాగా నాగ చైతన్య దూత అనే వెబ్ సిరీస్ లో నటించాడు . అతి త్వరలో దూత వెబ్ సిరీస్ ద్వారా ఆడియన్స్ ముందుకి రానున్నారు నాగ…
Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అక్కినేని వారసుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తనదైన నటనతో తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు.
ఇటీవల సోషల్ మీడియాలో విడుదల అయిన రష్మిక మందన్నా ఫేక్ వీడియోపై సినీ ప్రముఖులు ఎంతో మంది ఆమెకు అండగా నిలుస్తున్నారు. ఈ విషయం పై మొదట గా బిగ్ బి అమితాబ్ బచ్చన్ స్పందించారు..ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసే వారి పై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు..అలాగే తాజాగా టాలీవుడ్ నుంచి నాగ చైతన్య, మృణాల్ ఠాకూర్ మరియు చిన్మయి శ్రీపాద లాంటి వాళ్లు కూడా సోషల్ మీడియా ద్వారా రష్మికకు మద్దతు తెలిపారు.టెక్నాలజీ…
అక్కినేని నాగ చైతన్య రీసెంట్ గా కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమాను తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించారు.. కస్టడీ సినిమా నాగ చైతన్య కెరీర్ లో మరో డిజాస్టర్ గా మిగిలిపోయింది.. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.. కస్టడీ సినిమా ప్లాప్ అవ్వడం తో నాగ చైతన్య ప్రేక్షకులు మెచ్చే విధంగా సూపర్ హిట్ సినిమాను ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు..దీనితో తనకు గతంలో…
Naga Chaitanya- Samantha:మెగా ఇంట పెళ్లి సందడి మొదలైన విషయం తెల్సిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఈ మధ్యనే వీరి ప్రేమను పెద్దలకు చెప్పి.. వారి అంగీకారంతోనే కొన్ని నెలలు క్రితం చాలా సింపుల్ గా నిశ్చితార్థం చేసుకున్నారు.
Naga Chaitanya-Samantha Re union Soon: హీరోయిన్ సమంత, హీరో నాగ చైతన్య ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కారణాలు ఏమిటో తెలియదు కానీ పెళ్ళైన నాలుగేళ్ళకే ఇద్దరు మనస్పర్థల కారణంగా అధికారికంగా విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక వీరి విడాకులు అనంతరం రకరకాల చర్చలు జరిగాయి కానీ ఎందుకు విడాకులు తీసుకున్నారు అనే విషయం మీద ఎవరికీ క్లారిటీ లేదు. ఇప్పుడు ఎవరికి వారు తమ తమ జీవితాలను గడుపుతున్నారు. అయితే…
NC23: అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం ఒక గట్టి హిట్ కోసం కష్టపడుతున్నాడు. మిగతా హీరోలందరూ పాన్ ఇండియా సినిమా లంటూ వెళ్లిపోతుంటే.. చై మాత్రం ఇంకా నార్మల్ సినిమాలపైనే దృష్టి సారిస్తున్నాడు. ఈ విషయంలో అక్కినేని కుటుంబం మొత్తం వెనుకే ఉందని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Sai Pallavi Joins Naga Chaitanya NC23: యువ సామ్రాట్ నాగ చైతన్య చివరిగా అందుకున్న హిట్ సినిమా ఏది అంటే తడుముకోకుండా చెప్పే సమాధానం లవ్ స్టోరీ. ఆ తర్వాత ఆయన బంగార్రాజు అనే సినిమాతో ఒక మాదిరి హిట్ అందుకున్నా అది తండ్రితో కలిసి చేసిన సినిమా కావడంతో పూర్తిగా ఆయనకి క్రెడిట్ ఇవ్వలేం.ఆ తరువాత చేసిన థాంక్యూ.. లాల్ సింగ్ చద్దా, ఆ తరువాత చేసిన కస్టడీ కూడా దారుణమైన ఫలితాన్ని అందించాయి.…
No truth in Naga Chaitanya 2nd marriage reports: సమంత నాగచైతన్య విడాకుల తరువాత వీరిద్దరి పర్సనల్ లైఫ్ గురించి ఎన్ని చర్చలు జరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. సమంతకి ఎవరెవరితోనో లింకులు పెట్టారు, ఇక ఈ మధ్య నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల గురించి కూడా కధనాలు వండి వార్చారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కాదు ఈ ఇద్దరు విడిపోయినట్టు ప్రచారం మొదలైంది. అంతేకాదు ఈ క్రమంలోనే నాగచైతన్య రెండో పెళ్లి వార్తలు…
Naga Chaitanya buys Hyderabad Blackbirds Motorsport team : అక్కినేని హీరో నాగచైతన్య చివరిగా కస్టడీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. ఈ సినిమాలో కానిస్టేబుల్ శివ అనే పాత్రలో నాగచైతన్య కనిపించాడు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆశించిన మేర ఫలితాలు మాత్రం అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో సినిమాలు ఎంపిక…