Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య చాలా మాట్లాడతాడు అనిఅందరికి తెల్సిందే. సోషల్ మీడియాలో కూడా చాలా రేర్ గా కనిపిస్తాడు. అతని పర్సనల్ లైఫ్ ను సోషల్ మీడియాలో పంచుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. ఇక సమంతతో విడాకులు అయ్యాకానే కొద్దికొద్దిగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాడు.
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య, సమంత విడిపోయి రెండేళ్లు అవుతుంది. అయినా ఇప్పటివరకు ఖ్ఆ హీట్ మాత్రం పోలేదు. సామ్ సినిమా వచ్చినప్పుడు చై ను.. చై సినిమా రిలీజ్ అప్పుడు సామ్ ను ఆ విడాకుల విషయం అడగకుండా మీడియా వదలదు.
Naga Chaitanya: సాధారణంగా పెళ్లికి ముందు అబ్బాయిలు, అమ్మాయిలు ఎంత అందంగా ఉన్నా పెళ్లి తరువాత వారిలో మార్పు వస్తుంది అనేది నమ్మదగ్గ నిజం. ఇక సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
Akhil Akkineni: అఖిల్ అక్కినేని.. వారం నుంచి ఈ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. ఇప్పటివరకు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సందడి చేసే అఖిల్.. ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలోనే ఉంటున్నాడు. అందుకు కారణం ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Anchor Suma: యాంకర్ సుమ.. ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. సినిమాలు అనగానే అందరు స్టార్ హీరోస్ వైపు చూపిస్తారు.. కానీ ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు అనగానే స్టార్లే సుమ వైపు చూస్తారు.
Custody: అక్కినేని నాగ చైతన్య, కృతి శెట్టి జంటగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కస్టడీ. తెలుగు, తమిళ్ భాషల్లో మే 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Venkat Prabhu: అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్న చిత్రం కస్టడీ. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా మే 12 న రిలీజ్ కానుంది. ఇక ఈ చిత్రంలో చై సరసన కృతి శెట్టి నటిస్తోంది.
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. ప్రస్తుతం సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది. మొదటి నుంచి కూడా ఆమె గురించిన వార్త ఏది వచ్చినా అది సెన్సేషన్ గా మారుతూనే వస్తుంది. ఇక సామ్.. చైతు విడిపోయాకా ఆ వార్తలు మరింత ఎక్కువ అయ్యాయి.