అక్కినేని నాగ చైతన్య కెరీర్ ని మళ్లీ సెట్ చేసుకునే పనిలో పడ్డాడు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఇచ్చిన నాగ చైతన్య, సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. అక్కినేని ఫాన్స్ ని మళ్లీ జోష్ లోకి తీసుకోని రావాలి అంటే చైతన్య హిట్ ట్రాక్ ఎక్కాల్సిందే. 2024ని సాలిడ్ గా హిట్స్ కొట్టడానికి రెడీ అయిన యువసామ్రాట్ ఒకేసారి సూపర్ డైరెక్టర్స్ ని లైన్ లో పెట్టాడు. ఇప్పటికే ప్రేమమ్ సినిమాతో హిట్ కాంబినేషన్…
Naga Chaitanya: అక్కినేని హీరోలు ప్రస్తుతం మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఒకపక్క నాగార్జున సినిమాలు మానేసి బిగ్ బాస్ కి హోస్టుగా మారిపోయాడు. ఇంకోపక్క అఖిల్.. ఏజెంట్ సినిమాతో భారీ పరాజయాన్ని అందుకొని ప్రస్తుతం వెకేషన్ లో ఉన్నాడు. ఇక కాస్త కూస్తో అక్కినేని నాగచైతన్య మాత్రమే ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.
Sobitha Dhulipala: అచ్చ తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిన్నది సినిమాలతో ఎంత ఫేమస్ అయ్యిందో లేదో తెలియదు కానీ, నాగ చైతన్యతో డేటింగ్ చేస్తుంది అన్న పుకారుతోనే ఎక్కువ ఫేమస్ అయ్యింది.
తెలుగులో టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ పేరు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఏ సమయాన సర్కారు వారి పాట సినిమాను ఒప్పుకున్నాడో తెలియదు కానీ..అప్పటి నుండి ఆయన టైం అస్సలు బాగుండటం లేదు. రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ లో నాగ చైతన్య పరశురామ్ గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్ అంటూ సెన్సషనల్ కామెంట్స్ కూడా చేశాడు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ కూడా ఇండైరెక్ట్ గా పరశురామ్…
మిగతా హీరోలతో పోల్చితే రేసులో చాలా వెనకబడిపోయారు అక్కినేని హీరోలు. నాగార్జున, నాగచైతన్య, అఖిల్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్తో సతమతమవుతున్నారు. ముఖ్యంగా నాగ చైతన్య, అఖిల్ ఘోరమైన డిజాస్టర్స్ అందుకున్నారు. ఇటీవల వచ్చిన ఏజెంట్, కస్టడీ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర 50 కోట్ల వరకు నష్టాన్ని మిగిల్చారు అక్కినేని బ్రదర్స్. ముఖ్యంగా చైతన్య వరుస ఫ్లాపులు ఫేజ్ చేస్తున్నాడు. బాలీవుడ్లో అమీర్ ఖాన్తో చేసిన లాల్ సింగ్ చడ్డా, దిల్ రాజు బ్యానర్లో వచ్చిన థాంక్యూ..…
Naga Chaitanya: విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని కైతలాపూర్ గ్రౌండ్స్ లో ఈవెంట్ ఘనంగా నిర్వహిస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు ఎంతోమంది అతిరథ మహారథులు ఈ వేడుకల్లో పాలు పంచుకున్నారు.
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ కస్టడీ మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చింది కానీ ఆశించిన స్థాయి రిజల్ట్ ని మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. తెలుగు తమిళ భాషల్లో కస్టడీ సినిమా రెండో రోజుకే సైలెంట్ అయిపొయింది. చైతన్య హిట్ ఇస్తాడు అనుకున్న అక్కినేని ఫాన్స్ కి నిరాశ తప్పలేదు. నెల రోజుల్లోనే అక్కినేని ఫాన్స్ కి రెండు గట్టి దెబ్బలు తగిలాయి. ముందుగా ఏప్రిల్ 28న స్పై థ్రిల్లర్ ‘ఏజెంట్’తో ఆడియన్స్…
అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కిన ‘కస్టడీ’ మూవీ శుక్రవారం తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. కృతి శెట్టి కథానాయికగా శ్రీనివాస చిట్టూరి ఈ సినిమా ను నిర్మించారు. శనివారం హైదరాబాద్ లో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఇందులో హీరో నాగచైతన్య మాట్లాడుతూ, ” ‘కస్టడీ సినిమాను ఆదరిస్తున్న తెలుగు ఆడియన్స్ కు ప్రత్యేక కృతజ్ఞతలు. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. మేం నమ్మి చేసిన…
Custody : అక్కినేని నాగచైతన్య, కృతి శెట్టి జంటగా నటించిన కస్టడీ సినిమా ఫస్ట్ షో నుంచి మంచి టాక్ తెచ్చుకుంది. వెంకట్ ప్రభు డైరెక్షన్లో తెలుగు సహా తమిళ్ లో ఏకకాలంలో శుక్రవారం రిలీజైంది.
Naga Chaitanya: ఒక భాషలో హిట్ అందుకున్న డైరెక్టర్స్ కానీ, హీరోలు కానీ.. మరో భాషలో పాగా వేయాలని చూస్తారు. అయితే ఒకప్పుడు అంటే అదో గొప్ప విషయం కానీ, ఇప్పుడు పాన్ ఇండియా వచ్చాకా.. భాషతో పనిలేకుండా పోయింది.