Shyamala Devi Comments on Kalki 2898 AD: జూన్ 27న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయిన ‘కల్కి 2898 ఏడీ’ సత్తా చాటుతోంది. మొదటి రోజు నుంచే కలెక్షన్ల సూనామీ సృష్టిస్తున్న ఈ చిత్రం.. నాలుగో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు వసూలు చేసింది. గత కొన్ని రోజులుగా పెద్ద సినిమాల విడుదల లేక వెలవెలబోయిన థియేటర్లు.. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి రాకతో కళకళలాడుతున్నాయి. వరుసగా సలార్, కల్కి హిట్ అవ్వడంతో ప్రభాస్…
Kalki 2898 AD Movie 4 Days Collections: రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. సైన్స్, ఫిక్షన్‌కు ముడిపెడితూ తీసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని కల్కి చిత్ర నిర్మాణ సంస్థ ‘వైజయంతీ మూవీస్’ ఎక్స్‌లో పోస్టు చేసింది. విడుదలైన తొలిరోజే 191.5 కోట్లు వసూలు చేసిన కల్కి.. నాలుగో…
Vijay Deverakonda About His Character in Kalki 2898 AD: నాగ్ అశ్విన్ ప్రతి సినిమాలో తాను చేయడం అతడి లక్కీఛార్మ్ అని చెప్పొచ్చు కానీ.. సినిమాలు బాగున్నాయి కాబట్టి నడుస్తున్నాయని హీరో విజయ్ దేవరకొండ తెలిపారు. తాను నటించడం వల్లే నాగీ సినిమాలు ఆడటం లేదన్నారు. ‘కల్కి 2898 ఏడీ’తో భారతీయ సినిమా మరో స్థాయికి వెళ్లిందన్నారు. ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కల్కి 2898 ఏడీ. జూన్ 27న…
Kalki 2898 AD 3 Days Collections: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్‌పై దండయాత్రను కొనసాగిస్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లో రూ.415 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. వరుసగా మూడో రోజు రూ.100 కోట్ల గ్రాస్‌ను క్రాస్ చేసింది. రెండో రోజుతో పోల్చితే.. మూడవ రోజు కలెక్షన్లు పెరిగాయి. ఓవైపు టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్, మరోవైపు వర్షాలు పడుతున్నా..…
Aswani Dutt Comments on Nag Ashwin: ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాకి మొదటి ఆట నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కల్కి 2898 ఏడి అనే సినిమాని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేయగా వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్వనీదత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. సుమారు 600 కోట్లకు పైగా ఈ సినిమా కోసం వెచ్చించినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకి హిట్ టాక్ వస్తున్న నేపథ్యంలో ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా…
Kalki 2898 AD Grosses Massive 191.50 Crores Worldwide On Day One: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం కల్కి 2898 AD గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఫస్ట్ షో నుంచి అన్నిచోట్ల ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతన్న ఈ సినిమా కలెక్షన్స్ లెక్కలు బయటకొచ్చాయి. ఈ మేరకు సినిమా యూనిట్ ఒక అధికారిక పోస్టర్ రిలీజ్ చేసింది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో…
Kalki First Day Collections : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం కల్కి 2898AD. ఈ సినిమా గురువారం ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలైంది.
Kalki 2898 AD Director Nag Ashwin Slipper Photos goes Viral: ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమాతో దర్శకుడిగా మారాడు నాగ్ అశ్విన్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి ఎన్నో సినిమాలకు శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమా చేస్తూ ఉన్న సమయంలోనే ఆ సినిమా నిర్మాతలుగా వ్యవహరించిన ప్రియాంక, స్వప్నలలో ప్రియాంకతో ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఇక…
Vyjayanthi Movies Post on Prabhas’s Kalki 2898 AD Movie: ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. పురాణాలు, ఇతిహాసాలను ఆధారంగా తీసుకుని సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన కల్కి.. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే సినిమా చూసిన ఫాన్స్.. సోషల్ మీడియాలో…
Kalki 2898 AD Movie Black Tickets: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. వైజయంతీ మూవీస్ బ్యానర్లో అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ఇన్నో అంచనాల మధ్య నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమాకు ఉదయం నుంచి మంచి రివ్యూస్ వస్తున్నాయి. కల్కి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. భైరవగా థియేటర్స్‌లో ప్రభాస్ దుమ్మురేపుతున్నాడు. దాంతో కల్కి క్రేజ్‌ను కొందరు కేటుగాళ్లు…