Kalki2898AD Records: సౌత్ ఇండియా హీరోలలో ‘ఒకే ఒక్కడు’ ప్రభాస్!
- అల్ టైం కల్లెక్షన్స్
- ఓన్లీ హీరో ప్రభాస్
- RRR రికార్డు బద్దలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కల్కి’ విడుదలైన నాటి నుండి బాక్సాఫీస్ పై కలెక్టన్ల సునామి సృష్టిస్తుంది. వైజయంతి బ్యానర్ పై నిర్మించిన ఈ విజువల్ వండర్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దాంతో క్లాస్, మాస్ సెంటర్ అనే తేడా లేకుండా భారీ కలెక్షన్లు రాబడుతోంది. భాషతో సంబంధం లేకుండా నాగ్ అశ్విన్ దర్శకత్వ ప్రతిభను ప్రతీఒక్కరు కొనియాడుతున్నారు. కల్కితో తెలుగు సినిమా వైభవాన్ని హాలీవుడ్ స్థాయిలో నిలబెట్టాడు నాగ్ అశ్విన్.
తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ వసులు చేస్తూ బ్రేక్ ఈవెన్ దిశగా పరుగులు తీస్తుంది. 10 రోజులకు గాను నైజాంలో రూ.110కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. దాంతో నైజాంలో 3 చిత్రాలు రూ .100 కోట్ల గ్రాస్ సాధించిన హీరోగా రికార్డు సెట్ చేసాడు ప్రభాస్. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 10 రోజులకు రూ.270 కోట్ల గ్రాస్ రాబట్టి ‘బాక్సాఫీస్ షేర్’గా నిలిచాడు ప్రభాస్.
Also Read
- India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
Also Read: Kiran Abbavaram New Movie: కిరణ్ అబ్బవరం సినిమాకు ఇద్దరు దర్శకులు!
మరోవైపు ఓవర్ సీస్ లో ఈ చిత్రం కల్లెక్షన్ల సునామి ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ముఖ్యంగా నార్త్ అమెరికాలో $15.5M గ్రాస్ కలెక్ట్ చేసి ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ కలెక్షన్లతో ఆల్ టైమ్ హైయ్యెస్ట్ సౌత్ ఇండియా గ్రాసర్ నాన్ బాహుబలి 2 గా ‘కల్కి’.. కేవలం 10 రోజుల్లో ఈ ఫిట్ సాధించింది. నార్త్ అమెరికాలో ఈ రికార్డు సాధించిన ‘ఒకే ఒక్కడు’ ప్రభాస్. ప్రపంచవ్యాప్తంగా రూ. 850 కోట్ల గ్రాస్ రాబట్టి రూ .1000 కోట్లు సాధించే దిశగా పయనిస్తోంది. లాంగ్ రన్ పూర్తయ్యేలోపు ఎంత కలెక్ట్ చేస్తుందో?, ఎటువంటి రికార్డు సెట్ చేస్తుందో? అని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
తాజావార్తలు
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!