చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకులలో స్టార్ క్రేజ్ తెచ్చుకున్నాడు నాగ్ అశ్విన్. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఆయన రెండో సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక మూడో సినిమాతో హిట్టు అందుకోవడమే కాదు ఊహించని విధంగా భారీ కలెక్షన్లు సైతం అందుకున్నాడు. ఇప్పుడు ఆ మూడో సినిమాకి సీక్వెల్ అంటే కల్కి 2 కోసం ఆయన అభిమానులతో పాటు సినీ ప్రేమికులు సైతం ఎదురుచూస్తున్నారు. అయితే ఆ సినిమా కంటే ముందే ఆయన…
తెలుగులో మిస్టర్ మజ్ను, రంగ్ దే లాంటి కొన్ని సినిమాలు చేసి ఓ మాదిరి రిజల్ట్స్ అందుకున్న వెంకీ అట్లూరి తాజాగా దుల్కర్ సల్మాన్ హీరోగా లక్కీ భాస్కర్ అనే సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో సక్సెస్ స్వీట్ నిర్వహించింది సినిమా యూనిట్. ఇక ఈ సక్సెస్ మీట్ లో వెంకీ అట్లూరి ఆసక్తికరమైన విషయం బయట పెట్టాడు. తాను నటుడిగా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో అంటే…
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటేస్ట్ హిట్ కల్కి 2898AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సంచలనాలు నమోదు చేసింది. అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ అభినయానికి బాలీవుడ్ జేజేలు పలికింది. భైరవగా ప్రభాస్ మెప్పించాడు. ఇక క్లైమాక్స్ లో వచ్చే కర్ణుడు పాత్రలో ప్రభాస్ కనిపించింది కాసేపే అయిన కూడా ప్రేక్షకులను విశేషంగా కట్టుకుంది. కానీ కర్ణుడుగా ప్రభాస్ ఫుల్ లెంగ్త్ రోల్ ను కల్కి – 2 లో…
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి 2898ఎడి. ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి హిస్టరీ క్రియేట్ చేసిన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది. కాగా కల్కి చిత్రం సూపర్ హిట్ అయి వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన సందర్భంగా దర్శకుడు నాగ్ అశ్విన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసాడు. బ్లడ్, భూతు, అశ్లీలత, రెచ్చగొట్టే వంటి అంశాలు లేకుండా తీసిన…
Nag Ashwin to attend for Kalki 2898 AD in USA Biggest IMAX: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 11 రోజుల్లో ఈ సినిమా రూ.900 కోట్లకు (గ్రాస్) పైగా వసూలు చేసింది. ఇప్పటికీ థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు కన్పిస్తున్నాయి. దీంతో త్వరలోనే కల్కి రూ.1000 కోట్లు వసూల్ చేయడం ఖాయంగా…
రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కల్కి’ విడుదలైన నాటి నుండి బాక్సాఫీస్ పై కలెక్టన్ల సునామి సృష్టిస్తుంది. వైజయంతి బ్యానర్ పై నిర్మించిన ఈ విజువల్ వండర్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దాంతో క్లాస్, మాస్ సెంటర్ అనే తేడా లేకుండా భారీ కలెక్షన్లు రాబడుతోంది. భాషతో సంబంధం లేకుండా నాగ్ అశ్విన్ దర్శకత్వ ప్రతిభను ప్రతీఒక్కరు కొనియాడుతున్నారు. కల్కితో తెలుగు సినిమా వైభవాన్ని హాలీవుడ్ స్థాయిలో నిలబెట్టాడు నాగ్ అశ్విన్. తెలుగు…
Nag Aswin Comments on Casting Kalki Role: డైరెక్టర్ నాగ్ అశ్విన్ శంకరపల్లిలోని కల్కి సెట్స్ లో గ్రాండ్ గా జరిగిన మీడియా ఇంటరాక్షన్ లో ‘కల్కి 2898 AD’ విశేషాలు పంచుకున్నారు. మీడియా ఇంటరాక్షన్ లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ…అందరూ మూవీ చూసినందుకు, ఎంకరేజ్ చేస్తున్నందుకు, ఇంత గొప్ప సక్సెస్ ని ఇచ్చినందుకు మా టీం, వైజయంతీ మూవీస్ తరపున థాంక్స్. ఇది హోల్ ఇండస్ట్రీ సక్సెస్ గా భావిస్తున్నాను. ఎన్నో ప్రొడక్షన్స్,…
Kalki 2898 AD Crosses the magical mark of 1 CRORE GROSS at Aparna Cinemas: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ సినిమా గత శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మొదటి ఆట నుంచే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో అనేక రికార్డులు క్రియేట్ చేస్తూ వస్తోంది. ఇక తాజాగా ఈ సినిమా…