Home
Nag Ashwin
Nag Ashwin News
-
Kalki 2898 AD : నాగ్ అశ్విన్ ఆశలపై నీళ్లు చల్లిన ప్రభాస్?
ప్రభాస్ కెరీర్లో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచిన ‘కల్కి 2898 AD’ సినిమా ఇండియన్ సినీ పరిశ్రమలో సరికొత్త ఒరవడిని సృష్టించింది. అన్ని భారతీయ భాషలలో అద్భుతమైన ఆదరణ పొందిన ఈ సైన్స్-ఫిక్షన్ సినిమాని దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశారు. ఒకే భాగంలో సమగ్రంగా కథ చెప్పడం కుదరక పోవడంతో ఈ సినిమాకి సీక్వెల్ తప్పనిసరయింది. Also Read:Thuglife : థగ్ లైఫ్ ఫస్ట్ డే కలెక్షన్లు.. మరీ ఇంతేనా..? అందుకే, నాగ్ అశ్విన్ సీక్వెల్‌ను… -
Gaddar Awards: తగ్గేదేలే.. బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్.. బెస్ట్ సినిమాగా కల్కి..!
Gaddar Awards:తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డులను నటీనటులకు ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ అవార్డుల ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రముఖ సినీ నటి జయసుధ నేతృత్వంలో సినీ అవార్డుల జూరీ కమిటీ ఏర్పాటు చేయగా.. తాజాగా 2024 సంవత్సరానికి సంబంధించిన సినిమా అవార్డ్స్ ను ప్రకటించారు. ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు, అవార్డుల కమిటీ చైర్మన్ జయసుధ ఇవాళ అవార్డులను ప్రకటించారు. “అవార్డుల ఎంపికలో ప్రభుత్వ జోక్యం… -
Rama Charan: ‘జగదేక వీరుడు’కి నాగ్ అశ్విన్ సీక్వెల్ చేయాలి.. రామ్ చరణ్ డిమాండ్
మెగాస్టార్ చిరంజీవి, అందాల తార శ్రీదేవి జంటగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మించిన చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. ఈ ఎవర్గ్రీన్ క్లాసిక్ హిట్ విడుదలై 35 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మే 9న రీ-రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిరంజీవి, అశ్వనీదత్, కె. రాఘవేంద్రరావు సినిమా జ్ఞాపకాలను పంచుకున్నారు. రామ్ చరణ్ వీడియో బైట్‌లో మాట్లాడుతూ, “‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ఓ డ్రీమ్ టీం సృష్టి. చిరంజీవి,… -
Kalki 2 : ‘కల్కి-2’ విడుదల పై ఇంట్రస్టింగ్ కామెంట్ చేసిన నాగ్అశ్విన్
ప్రభాస్ హీరోగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన మైథాలజికల్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను సృష్టించిందో చెప్పక్కర్లేదు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఇందులో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్ పాత్ర కూడా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా సెకండ్… -
Nagashvin : ఆ మూవీ ట్రైలర్ చూసి డిప్రెషన్ లోకి వెళ్లా : నాగ్ అశ్విన్
Nagashvin : స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కు ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. అపజయం అంటూ ఎరగని డైరెక్టర్లలో ఆయన కూడా ఉంటారు. తీసినవి కొన్ని సినిమాలే అయినా.. నేషనల్ వైడ్ గా గుర్తింపు పొందారు. ప్రభాస్ తో తీసిన కల్కి సినిమాతో ఇండియన్ స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు. అలాంటి నాగ్ అశ్విన్ కూడా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడంట. ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పుకొచ్చాడు. నాగ్ అశ్విన్ తన సినిమాలకు దాదాపుగా… -
Nag Ashwin : ఈతరం ప్రేక్షకులకు ఈ సినిమాని చూపించాల్సిందే
నేచురల్ స్టార్ నాని హీరోగా, విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎవడే సుబ్రహ్మణ్యం’.విజయ్ దేవరకొండ ముఖ్యపాత్ర పోషించగా, మాళవిక నాయర్, రీతు వర్మ హీరోయిన్లు గా నటించారు. స్వప్న సినిమా బ్యానర్ పై స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మించిన ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తి చేసుకుంది. దీంతో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ 10 ఇయర్స్ సెలబ్రేషన్స్‌లో భాగంగా మార్చి 21న సినిమాని గ్రాండ్‌గా రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్… -
Nag Ashwin : కల్కి-2 ప్రారంభం అయ్యేది అప్పుడే.. నాగ్ అశ్విన్ క్లారిటీ
Nag Ashwin : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన కల్కి ఏడీ 2898 మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. దానికి సీక్వెల్ గా రెండో పార్టు ఉంటుందని ఎప్పుడో ప్రకటించారు. కానీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. తాజాగా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా వచ్చి పదేళ్లు అవుతున్న సందర్భంగా నాగ్ అశ్విన్ స్పెషల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో ఆయనకు కల్కి రెండో… -
Nag Ashwin: నాని – విజయ్ దేవరకొండ వివాదాలపై నాగ్ అశ్విన్ రియాక్షన్..
సినిమా పరిశ్రమలో రూమర్స్ రావడం, హీరోల మధ్య అనుకోని గాసిప్స్ వైరల్ కావడం కామన్. గత కొంత కాలంగా నేచురల్ స్టార్ నాని, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మధ్య విబేధాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతూనే ఉంది. వీరి ఫ్యాన్స్ మధ్య జోరుగా కానీ తాజాగా ఈ ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడంతో ఫ్యాన్స్ మధ్య నెలకొన్న సందేహాలకు తెరపడింది. -
Alia Bhatt : డేర్ చేస్తున్న అలియా భట్.. తేడా వస్తే అంతే
బాలీవుడ్లో తక్కువ టైంలో టాప్ హీరోయిన్గా ఎదిగింది ఆలియా. స్టార్ కిడ్, నెపో కిడ్స్ అన్న విమర్శల నుండి నేడు ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది. తనదైన నటనతో నటిగా తనని తాను నిరూపించుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆలియా కెరీర్లో ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలకు స్పెషల్ ఫేజ్ ఉంది. చెప్పాలంటే అలాంటి చిత్రాలే ఆమెను నటిగా ఓ స్టెప్ పైకి ఎక్కించాయి. హైవే, రాజీ, గంగుభాయ్ కతియావాడీ, డార్లింగ్స్ ఆమెకు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టాయి. పెళ్లి… -
Alia Bhatt : క్రేజీ ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెడుతున్న ఆలియా భట్
ఆర్ఆర్ఆర్ తో టాలీవుడ్ ఆడియన్స్ ని ఫిదా చేసిన బ్యూటీ ఆలియా భట్ దీని తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు. కానీ ఆమె వెనుక ముందు వచ్చిన భామలు కియారా అద్వానీ త్రీ మూవీస్ తో టాలీవుడ్ ఆడియ న్స్ కు దగ్గరై కూర్చొంది. ప్రభాస్ కల్కితో దీపికా పదుకొనే కూడా టాలీవుడ్ లో జెండా పాతింది. ఆమె వెనుక వచ్చిన జూనియర్ జాన్వీ కపూర్ కూడా దేవరతో తెలుగు ఆడియన్స్ హృదయాలను కొల్లగొట్టింది. హాలీవుడ్…
తాజావార్తలు
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
-
JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
-
Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
ట్రెండింగ్
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!