Home
Nag Ashwin
Nag Ashwin News
-
Deepika And Ranveer : బాలీవుడ్ స్టార్ కపుల్‌కు ఇదేం పైత్యం..
బాలీవుడ్ దర్శకుల దగ్గర కథలు పడినట్లు టాలీవుడ్ డైరెక్టర్ల దగ్గర చెల్లించుకుంటామంటే కుదరదు అని దీపికా పదుకొనేకు త్వరగానే అర్థమయ్యేలా చేశారు ఇక్కడి మేకర్స్. సందీప్ రెడ్డి వంగాతో దీపికాకు మొదలైన కొర్రీల ఎఫెక్ట్ కల్కి2కి పాకింది. ఎనిమిది గంటలు చేయను ఆరుగంటలే షూటింగ్ చేస్తా ప్రాపిట్లో షేర్, తెలుగు డైలాగ్స్ చెప్పను ఎక్స్ ట్రా టైం చేస్తే ఎక్స్ ట్రా పేమెంట్ డిమాండ్స్‌తో పాటు స్టోరీని దీపికా లీక్ చేయడంతో చిర్రెత్తుకొచ్చి ఆమెను ప్రాజెక్ట్ నుండి… -
Kalki-2 : దీపిక ప్లేస్ లో సూట్ అయ్యేది ఆ ఇద్దరేనా..?
Kalki-2 : కల్కి-2 నుంచి దీపికను గెంటేశారు. లెక్కలేనన్ని కండీషన్లు, అడిగినంత రెమ్యునరేషన్, బోలెడంత మంది అసిస్టెంట్లు అంటూ.. గొంతెమ్మ కోరికలు కోరేసరికి.. నీకో దండం అన్నాడు నాగ్ అశ్విన్. అయితే మొదటి పార్టులో దీపిక అద్భుతంగా పర్ఫార్మ్ చేసింది. కల్కి-2లో దీపికను తీసుకోవడానికి మెయిన్ రీజన్ బాలీవుడ్ లో ఈ సినిమాకు ఆమె ఎంతో కొంత క్రేజ్ తీసుకొస్తుందనే ఉద్దేశమే. మొదటి పార్టు పెద్ద హిట్ కావడంతో రెండో పార్టులో ఆమె ప్లేస్ లో ఎవరిని… -
Deepika Padukone: కల్కి 2 నుంచి దీపికను తప్పించడానికి అసలు కారణమిదే!
Deepika Padukone: దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించిన మాగ్నమ్ ఓపస్ మూవీ కల్కి 2898 ADలో దీపికా పదుకొనే కీలక పాత్రను పోషించింది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. ఈ క్రమంలో అభిమానులు సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా దీపికా పదుకొనేను సీక్వెల్ నుండి తొలగించారు. దీనికి ఖచ్చితమైన కారణం కూడా వెల్లడైంది. ప్రపంచ రికార్డు సృష్టించిన Adani Cement.. 54 గంటల్లోనే ఏకంగా! కల్కి 2898 AD… -
Nag Ashwin : ప్రధాని మోడీకి డైరెక్టర్ నాగ్ అశ్విన్ సూచన.. అలా చేయాలంట
Nag Ashwin : కేంద్ర ప్రభుత్వం సింగిల్ స్క్రీన్లలో రూ.100 వరకు ఉన్న సినిమా టికెట్ల ధరలపై జీఎస్టీని తగ్గించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 12 శాతం ఉన్న జీఎస్టీని 5శాతం వరకు తగ్గించారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రధానమంత్రి మోడీకి కీలక సూచనలు చేశాడు. రూ.100లోపు ఉన్న టికెట్లపై జీఎస్టీని తగ్గించడం చాలా మంచి విషయం అని.. కాకపోతే రూ.250 వరకు ఉన్న టికెట్ ధరలపై జీఎస్టీని తగ్గిస్తే బాగుండేదని అన్నాడు.… -
Kalki 2 Update: ప్రభాస్ ఫాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ‘కల్కి 2’ కోసం అప్పటి వరకు ఆగాల్సిందేనా?
Kalki 2 Update: ‘కల్కి 2898 AD’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో భారీ వసూళ్లను రాబట్టిన దర్శకుడు నాగ్ అశ్విన్. అయితే, ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 2024 జూన్ నెలలో విడుదలైన ‘కల్కి 2898 AD’ లో ప్రభాస్ ప్రధాన పాత్రల్లో నటించగా.. ఈ సై-ఫై మిథాలజికల్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి టాలీవుడ్… -
Prabhas: గందరగోళ పరిస్థితుల్లో ప్రభాస్ నిర్మాతలు?
ప్రభాస్ వరుస సినిమాలు లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన ఒక సినిమా షూటింగ్ గ్యాప్‌లో మరో సినిమా షూటింగ్ చేస్తూ, సినిమా షూటింగ్‌లను పూర్తి చేసే పనిలో ఉన్నారు. నిజానికి, గత కొన్నాళ్లుగా “రాజా సాబ్” సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. డిసెంబర్లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా, అప్పటికి కూడా రిలీజ్ అవుతుందో లేదో చెప్పలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు మేకర్స్ ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ… -
Sandeep Vanga : సందీప్ వంగాతో నాగ్ అశ్విన్ కు చిక్కులు.. ప్రభాస్ ఇప్పుడెలా..?
Sandeep Vanga : అవును.. నాగ్ అశ్విన్ కు సందీప్ రెడ్డి వంగాతో నానా చిక్కులు వచ్చి పడుతున్నాయి. మనకు తెలిసిందే కదా.. ఇప్పుడు ప్రభాస్ చేతిలో బోలెడన్ని సినిమాల ఉన్నాయి. ప్రస్తుతం ఫౌజీ, రాజాసాబ్ సినిమాల షూటింగులు స్పీడ్ గా జరుగుతున్నాయి. అటు నాగ్ అశ్విన్ కల్కి-2 కోసం స్క్రిప్ట్ రెడీ చేసుకుని కూర్చున్నాడు. ప్రభాస్ ఎప్పుడు డేట్లు ఇస్తాడా అని వెయిట్ చేస్తున్నాడు. కానీ మధ్యలోకి సందీప్ రెడ్డి హడావిడి స్టార్ట్ చేశాడు. తన… -
Kalki 2898 AD : ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్ కు ‘కల్కి’ నామినేట్..
Kalki 2898 AD : ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా ఇప్పటికే ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. తాజాగా ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ నామినేషన్స్‌లో చోటు దక్కించుకున్న తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది. ఉత్తమ సినిమా విభాగంలో తెలుగు నుంచి నామినేట్ అయిన ఏకైక మూవీ ఇది. కల్కితో పాటు ఇదే అవార్డు కోసం హోమ్‌బౌండ్, ఎల్2 ఎంపురాన్,… -
Prabhas: 300 కోట్ల తమిళ సినిమా డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కల్కి 2898 AD సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన, ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమాతో పాటు మారుతీ దర్శకత్వంలో రాజా సాబ్ అనే సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఎక్కువగా హను రాఘవపూడి సినిమాకి డేట్స్ కేటాయిస్తున్నారు. ఈ సినిమాలు పూర్తయిన వెంటనే, ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ సినిమాలో జాయిన్ అవుతాడు. Also Read:Rishab Shetty:… -
Tollywood: రేపు సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యే సినీ ప్రముఖుల లిస్ట్ ఇదే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో సినీ ఇండస్ట్రీ పెద్దల సమావేశం ఆదివారం నాడు సాయంత్రం 4గంటలకి అమరావతిలో జరగనుంది. ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ నేతృత్వం వహించబోతున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సుమారు 35 మంది ప్రముఖులు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో నిర్మాతలు, దర్శకులు, నటులు, నటీమణులు పాల్గొననున్నారు. ఈ భేటీలో సినిమాల్లో తమకు ఎదురవుతున్న సమస్యలు, ఏపీలో షూటింగ్‌లకు పర్మిషన్, లొకేషన్ సమస్యలు, పన్నుల విధానం, సినీ పరిశ్రమ అభివృద్ధి తదితర అంశాలపై…
తాజావార్తలు
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
-
JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
-
Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
ట్రెండింగ్
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!