మెగాస్టార్ చిరంజీవి, అందాల తార శ్రీదేవి జంటగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మించిన చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. ఈ ఎవర్‌గ్రీన్ క్లాసిక్ హిట్ విడుదలై 35 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మే 9న రీ-రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిరంజీవి, అశ్వనీదత్, కె. రాఘవేంద్రరావు సినిమా జ్ఞాపకాలను పంచుకున్నారు. రామ్ చరణ్ వీడియో బైట్‌లో మాట్లాడుతూ, “‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ఓ డ్రీమ్ టీం సృష్టి. చిరంజీవి,…
ప్రభాస్ హీరోగా నాగ్‌అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన మైథాలజికల్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను సృష్టించిందో చెప్పక్కర్లేదు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఇందులో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్ పాత్ర కూడా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా సెకండ్…
Nagashvin : స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కు ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. అపజయం అంటూ ఎరగని డైరెక్టర్లలో ఆయన కూడా ఉంటారు. తీసినవి కొన్ని సినిమాలే అయినా.. నేషనల్ వైడ్ గా గుర్తింపు పొందారు. ప్రభాస్ తో తీసిన కల్కి సినిమాతో ఇండియన్ స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు. అలాంటి నాగ్ అశ్విన్ కూడా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడంట. ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పుకొచ్చాడు. నాగ్ అశ్విన్ తన సినిమాలకు దాదాపుగా…
నేచురల్ స్టార్ నాని హీరోగా, విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎవడే సుబ్రహ్మణ్యం’.విజయ్ దేవరకొండ ముఖ్యపాత్ర పోషించగా, మాళవిక నాయర్, రీతు వర్మ హీరోయిన్‌లు గా నటించారు. స్వప్న సినిమా బ్యానర్ పై స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మించిన ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తి చేసుకుంది. దీంతో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ 10 ఇయర్స్ సెలబ్రేషన్స్‌లో భాగంగా మార్చి 21న సినిమాని గ్రాండ్‌గా రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్…
Nag Ashwin : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన కల్కి ఏడీ 2898 మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. దానికి సీక్వెల్ గా రెండో పార్టు ఉంటుందని ఎప్పుడో ప్రకటించారు. కానీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. తాజాగా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా వచ్చి పదేళ్లు అవుతున్న సందర్భంగా నాగ్ అశ్విన్ స్పెషల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో ఆయనకు కల్కి రెండో…
సినిమా పరిశ్రమలో రూమర్స్ రావడం, హీరోల మధ్య అనుకోని గాసిప్స్ వైరల్ కావడం కామన్. గత కొంత కాలంగా నేచురల్ స్టార్ నాని, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మధ్య విబేధాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతూనే ఉంది. వీరి ఫ్యాన్స్ మధ్య జోరుగా కానీ తాజాగా ఈ ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడంతో ఫ్యాన్స్ మధ్య నెలకొన్న సందేహాలకు తెరపడింది.
బాలీవుడ్లో తక్కువ టైంలో టాప్ హీరోయిన్గా ఎదిగింది ఆలియా. స్టార్ కిడ్, నెపో కిడ్స్ అన్న విమర్శల నుండి నేడు ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది. తనదైన నటనతో నటిగా తనని తాను నిరూపించుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆలియా కెరీర్‌లో ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలకు స్పెషల్ ఫేజ్ ఉంది. చెప్పాలంటే అలాంటి చిత్రాలే ఆమెను నటిగా ఓ స్టెప్ పైకి ఎక్కించాయి. హైవే, రాజీ, గంగుభాయ్ కతియావాడీ, డార్లింగ్స్ ఆమెకు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టాయి. పెళ్లి…
ఆర్ఆర్ఆర్ తో టాలీవుడ్ ఆడియన్స్ ని ఫిదా చేసిన బ్యూటీ ఆలియా భట్ దీని తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు. కానీ ఆమె వెనుక ముందు వచ్చిన భామలు కియారా అద్వానీ త్రీ మూవీస్ తో టాలీవుడ్ ఆడియ న్స్ కు దగ్గరై కూర్చొంది. ప్రభాస్ కల్కితో దీపికా పదుకొనే కూడా టాలీవుడ్ లో జెండా పాతింది. ఆమె వెనుక వచ్చిన జూనియర్ జాన్వీ కపూర్ కూడా దేవరతో తెలుగు ఆడియన్స్ హృదయాలను కొల్లగొట్టింది. హాలీవుడ్…
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కల్కి 2898 ఏడీ’. గత ఏడాది భారీ అంచానాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. రూ.1000 కోట్లకు పైగా వసూలు సాధించడం మాత్రమే కాకుండా, ప్రేక్షకులను ఈ మూవీ మరో కొత్త ప్రపంచానికి తీసుకెళ్లింది. కలియుగం అంతం అయిన తర్వాత పరిణామాలను.. మహాభారతంతో లింక్ చేసి, దర్శకుగు నాగ్ అశ్విన్ కథను తీసిన తీరుకు అందరు ఫిదా…
బాహుబలి 2 తర్వాత ప్రభాస్‌కు వెయ్యి కోట్లు ఇచ్చిన సినిమాగా కల్కి 2898 ఏడి నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ. 1200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కల్కి 2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. ఖచ్చితంగా ఈ సీక్వెల్ ఊహించినదానికంటే మించి ఉంటుందనే నమ్మకంతో ఉన్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ప్రభాస్ క్యారెక్టర్ ఉహకందనంత…