Kollywood : కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.సి. సబేశన్(68) అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. అలాగే నటుడు భూపతి(70) కూడా గురువారం కన్నుమూశారు. భూపతి శ్వాసకోశ సంబంధిత వ్యాధితో మృతి చెందినట్టు తెలుస్తోంది. భూపతి ఎవరో కాదు ప్రముఖ నటి, దివంగత మనోరమ కొడుకు. భూపతి తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించాడు. ఆయన చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. భూపతికి ధనలక్ష్మి, కొడుకు, ఇద్దరు కుమార్తెలున్నారు. రేపు…
Thaman : మ్యూజిక్ డైరెక్టర్ థమన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. మ్యూజిక్ అంటే ఎంత ఇష్టమో.. క్రికెట్ అంటే కూడా థమన్ కు అంతే ఇష్టం. సెలబ్రిటీ క్రికెట్ లో కచ్చితంగా ఆడుతుంటాడు. తాజాగా క్రికెట్ విషయంలో ఓ నెటిజన్ మీద ఫైర్ అయ్యాడు థమన్. గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్న వీడియోను పోస్ట్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్. బౌలర్ వేసిన బాల్ ను సిక్స్ కొట్టాడు థమన్. ఆ వీడియోకు ‘షార్ట్ వేయకు…
ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగులో మంచి సినిమాలతో దూసుకుపోతున్నాడు సంగీత దర్శకుడు అనిరుధ్. రజనీకాంత్ బంధువుగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి, తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు స్టార్లు, సూపర్ స్టార్లు కూడా మాకు అనిరుధ్ కావాలని పట్టుబట్టే పరిస్థితి వచ్చింది. పాటలు చార్ట్ బస్టర్స్ అవుతున్నాయి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మెస్మరైజ్ చేసేలా ఉంది. ముఖ్యంగా ఎలివేషన్ సీన్స్‌లో అయితే అనిరుధ్ మ్యూజిక్ ఒక రేంజ్‌లో వర్క్ అవుతుంది. Also Read:Pawan Kalyan : సినిమాలు ఆలస్యం.. పవన్…
ప్రజంట్ ఇండస్ట్రీలో కాంపిటీషన్ ఎక్కువైపోయింది. సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు పోటీ పడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు అనిరుధ్ ఇంకా రెహమాన్ మధ్య వార్ మొదలైంది. గత కొంత కాలంగా ఏఆర్ రెహమాన్ రెంజ్ సంగీతం కొత్త సినిమాల్లో వినిపించడం లేదన్నది వాస్తవం. కెరీర్ ఆరంభంలో రోజా, బొంబాయి, ప్రేమికుడు లాంటి బ్లాక్ బస్టర్స్ లెక్కలేనన్ని ఇచ్చిన ఈ లెజెండరీ మ్యుజిషియన్ ఇప్పుడు 58 వయసులో డీసెంట్ ట్రాక్స్ తప్ప బెస్ట్ ఇవ్వలేకపోతున్నారనేది…
Ram Charan : రామ్ చరణ్ గత చిత్రం ‘గేమ్ ఛేంజర్’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో మెగా ఫ్యాన్స్ అందరూ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
Ajay Arasada: వైజాగ్‌లో పుట్టి, గీతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేసిన అజయ్ అరసాడ మ్యూజిక్ డైరెక్టర్ గా కెరియర్ ను ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. తన ఇంట్లో అత్త, అక్కలు వీణ వాయిస్తూ ఉండేవారని, అది చిన్నప్పటి నుంచి గమనించేవాడిని.. అలా మ్యూజిక్ పై ఆసక్తి పెరుగుతూ వచ్చిందని తెలిపారు. అలా నిశితంగా గమనించటంతోనే సంగీతాన్ని నేర్చుకుంటూ వచ్చానని చెప్పుకొచ్చాడు. ఆయన తాజాగా సంగీతాన్ని అందించిన…
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో తమిళనాడు ప్రముఖ సంగీత దర్శకుడు దశి అలియాజ్ శివకుమార్(50) అక్కడికక్కడే మృతి చెందారు. క్షణాల్లో అంతా జరిగిపోయిందని ప్రమాదం జరిగిన చోట స్థానికులు చెబుతున్నారు.. ఈయన తమిళం, మలయాళీ భాషల్లో భాషల్లో అనేక చిత్రాలకు సంగీతం అందించారు.. వివరాల్లోకి వెళితే.. శివకుమార్ తన స్నేహితులతో కలిసి తన స్నేహితులతో కలసి కేరళ నుంచి చెన్నైకి కారులో వస్తుండగా ఈ ఊహకందని ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు…
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ అందుకున్న తొలి మహిళా మ్యూజిక్ డైరెక్టర్‌గా చరిత్ర సృష్టించింది పంజాబ్‌కు చెందిన జస్లీన్ రాయల్. సింగర్, సాంగ్ రైటర్, కంపోజర్‌గా సత్తా చాటుతోంది. పంజాబీ, హిందీ, గుజరాతీ, బెంగాలీతో పాటు ఇంగ్లీష్‌లోనూ పలు పాటలు పాడింది. జస్లీన్ లో పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకే టైమ్‌లో వివిధ రకాల మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ను ప్లే చేయడంలో జస్లీన్ దిట్టా. మరోవిశేషం ఏంటంటే సంగీతంలో ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోలేదు జస్లీన్. ఆమె సెల్ఫ్–టాట్ ఆర్టిస్ట్. హైస్కూల్…
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రస్తుతం తన కెరీర్ మళ్ళీ సెట్ చేసుకోడానికి తెగ ప్రయత్నిస్తున్నాడు. రీసెంట్ గా స్టార్ హీరో విజయ్ దేవరకొండ తో చేసిన లైగర్ సినిమా దారుణంగా ప్లాప్ అయింది.హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమా పై భారీగా ఆశలు పెట్టుకున్నాడు కానీ ఆ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది.లైగర్ కు ముందు పూరి తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా పూరి కి అదిరిపోయే విజయం అందించింది.ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ముందు చేసిన…