Jasleen Royal: నా కల అంత ఈజీగా నెరవేరలేదు… వెనక్కి వెళ్లిపోదాం అనుకున్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ అందుకున్న తొలి మహిళా మ్యూజిక్ డైరెక్టర్‌గా చరిత్ర సృష్టించింది పంజాబ్‌కు చెందిన జస్లీన్ రాయల్. సింగర్, సాంగ్ రైటర్, కంపోజర్‌గా సత్తా చాటుతోంది. పంజాబీ, హిందీ, గుజరాతీ, బెంగాలీతో పాటు ఇంగ్లీష్‌లోనూ పలు పాటలు పాడింది. జస్లీన్ లో పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకే టైమ్‌లో వివిధ రకాల మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ను ప్లే చేయడంలో జస్లీన్ దిట్టా. మరోవిశేషం ఏంటంటే సంగీతంలో ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోలేదు జస్లీన్. ఆమె సెల్ఫ్–టాట్ ఆర్టిస్ట్.
హైస్కూల్ చదువు లుథియానాలో పూర్తి చేసిన జస్లీన్ పై చదువుల కోసం ఢిల్లీ వెళ్లింది. హిందూ కాలేజ్ లో బి.కామ్ పూర్తి చేసింది. పాకెట్ మనీ కోసం తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా పిల్లలకు సంగీత పాఠాలు చెప్పేది. ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ ఫస్ట్ సీజన్‌లో సెమీ ఫైనలిస్ట్‌లలో ఒకరిగా అందరి దృష్టిని ఆకర్షించింది. తన ప్రతిభతో ‘వన్ ఉమెన్ బ్యాండ్’గా పేరు తెచ్చుకుంది. అయితే కెరీర్ స్టాటింగ్ లో అందరిలా తాను కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపి ఈ టాలెంటెడ్ క్వీన్.
Also Read
- India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
- Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
- Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
Also Read: Indhuja Ravichandran: ఆ ముద్ర వేస్తారనే భయంతో అలా చేయడం లేదు!
బాలీవుడ్ కు రావాలన్నది తన చిన్నప్పటి కల అని అయితే అది అంత తేలికగా నెరవేరలేదని తెలిపింది. మన వల్ల కాదు వెనక్కి వెళ్లిపోదాం అనుకున్న సందర్భాలు తనకు కూడా చాలా ఉన్నాయని తెలిపింది. పరీక్షలు ఉన్నప్పుడు గట్టిగా నిలబడితే విజయం సొంతమవుతుందని, తన విషయంలో కూడా అదే జరిగిందంటూ జస్లీన్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పలు రకాల ప్రాజెక్ట్ లతో జస్లీన్ ఫుల్ జోష్ లో ఉంది.
తాజావార్తలు
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!